హనుమంతుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 117.195.143.183 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 39:
 
==వానర జాతి==
ప్రాచీన కాలంలో ఒక [[కోతి|వానర]] జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు [[వేదాలు]], [[పురాణాలు]] చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన [[శక్తి]] యుక్తులు వారి సొంతం. వారికవారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక [[రాజు]] కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధలో మనుషులకు తీసిపోని జాతి అది.
 
==హిందూమతంలో ప్రాముఖ్యత==
"https://te.wikipedia.org/wiki/హనుమంతుడు" నుండి వెలికితీశారు