వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 920:
 
3. నా మద్దతును ప్రకటిస్తున్నాను--[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 15:02, 1 అక్టోబరు 2019 (UTC)
4. [[User:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారి కార్యదక్షత గురించి నాకు సుపరిచితమే. ఆయన సంకల్పించినది కార్యరూపందాల్చడానికి మనస్పూర్తిగా అంకితభావంతో కృషి చేస్తాడు. భారతీయ వికీపీడియన్లు అప్పుడప్పుడూ ఇలా సమావేశం కావడం వికీపీడియన్లలో నూతనోత్సాహం కలగడానికి అవకాశం ఉంది. ఈ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ దీనికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.[[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:46, 1 అక్టోబరు 2019 (UTC)
 
===చర్చ===
కాన్ఫరెన్సు నిర్వహించాలి. హైదరాబాదులో చెయ్యాలి. ఈ రెండు విషయాలే చెప్పారు. ఆ రెండూ నాకోకే. ఇతర వికీసముదాయాల్లో దీన్ని ప్రస్తావించినపుడు, వాళ్ళు వేరే స్థలాన్ని సూచిస్తే అప్పుడేం చేస్తారు? (వాళ్ళూ హై.కి సరే అనే అవకాశం చాలానే ఉందనుకోండి). __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:45, 1 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు