నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యర్రా రామారావు (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
'''నాగపూర్''' ([[మరాఠీ]]: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, [[మహారాష్ట్ర]] రెండవ రాజధాని.<ref name="Nagpur as Maha's Winter Capital, headquarters of RSS/">{{cite web|url=http://www.wpherald.com/storyview.php?StoryID=20060602-124424-3870r|title="Analysis: India terror attack aimed at sowing anarchy"|accessdate=2006-06|publisher=World Peace Herald}}</ref> ఇది [[నాగపూర్ జిల్లా]] ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India">{{cite web|url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref> ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/">{{cite web|url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.<ref name="Zero Mile in Nagpur">{{cite web|url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher=Maharashtra Government|accessdate=2006-06}}</ref>
{{భారత స్థల సమాచారపెట్టె
|native_name = నాగపూర్
పంక్తి 32:
|seal_size = 60px
}}
 
ఇది [[నాగపూర్ జిల్లా]] ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India">{{cite web|url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref>
ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/">{{cite web|url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.<ref name="Zero Mile in Nagpur">{{cite web|url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher=Maharashtra Government|accessdate=2006-06}}</ref>
నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.
 
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు