వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మద్దతు: Small modification to my statement
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 922:
# ఈ కార్యక్రమము ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న వికీమీడియన్లుకు కార్యక్రమాన్ని నిర్వహించుటకు అవకాశము లభించటము ఆనందంగా ఉంది. ఈ సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూ నా మద్దతు ప్రకటిస్తునాను--[[వాడుకరి:MNavya |ఎమ్ నవ్య]] ([[వాడుకరి చర్చ:MNavya|చర్చ]]) 17:52, 1 అక్టోబరు 2019 (UTC)
# ఈ జాతీయ సమావేశం ద్వారా లాంగ్వేజ్ కమ్యూనిటీస్ సభ్యుల వారి భావాలు మరియు మరిన్ని విషయాలు కమ్యూనిటీ సభ్యులు మరియు ఇతర కమ్యూనిటీస్ తో పంచుకోవచ్చు. తద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. --[[వాడుకరి:Nivas10798|Nivas10798]] ([[వాడుకరి చర్చ:Nivas10798|చర్చ]]) 18:42, 1 అక్టోబరు 2019 (UTC)
# ఇటు వంటి కార్యక్రమాలు చేయుట వలన తెలుగు కమ్యూనిటీ సభ్యుల యొక్క భావాలు ఇతర కమ్యూనిటీ సభ్యులకి తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. [[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 01:09, 2 అక్టోబరు 2019 (UTC)
 
===చర్చ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు