"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

::ఈ సమావేశం నిర్వహించడానికి చదువరి, వెలగ, పవన్ మొదలైన వారి సాంకేతిక నైపుణ్యాలతో తెలుగువారు (రెండు రాష్ట్రాలవారిని కలిపి) అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. హైదరాబాదు అన్నివిధాల అనువైన ప్రదేశం. మన ప్రణాళికలను సిద్ధంచేసుకోవడానికి తగినంత సమయం ఉన్నది. వికీ అన్ని మాధ్యమాలలో తెలుగు భాషకు ఒక గుర్తింపు పొందియున్నాము కాబట్టి ఇతర భారతీయ భాషల వారికి అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:47, 1 అక్టోబరు 2019 (UTC)
 
:::{{ping|Rajasekhar1961}} తప్పకుండా, ఇది మనం అందరం కలిసి చేసే కార్యక్రమం. ఈ రోజు దేశవ్యాప్తముగా ప్రకటించబోతున్నాం, అందరు దీనికి మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ధన్యావాదాలు, [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 01:49, 2 అక్టోబరు 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2752845" నుండి వెలికితీశారు