వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 924:
# ఇటు వంటి కార్యక్రమాలు చేయుట వలన తెలుగు కమ్యూనిటీ సభ్యుల యొక్క భావాలు ఇతర కమ్యూనిటీ సభ్యులకి తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. [[వాడుకరి:Mekala Harika|Mekala Harika]] ([[వాడుకరి చర్చ:Mekala Harika|చర్చ]]) 01:09, 2 అక్టోబరు 2019 (UTC)
# ఈ సమావేశము ద్వారా వివిధ కమ్యూనిటీల వారు కలిసి వారు తీసుకున్న ప్రయోగాత్మక నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి, ఆ నిర్ణయాలను మిగిలిన కమ్యూనిటీ వారు పాటించడం వలన ఆయా భాషల వికీపీడియాలలో ఎటువంటి మార్పులను గమనించవచ్చు అన్న విషయాలపై చర్చించవచ్చు. దీనికి నా మద్దతు తెలుపుతున్నాను. [[వాడుకరి:Naga sai sravanth|Naga sai sravanth]] ([[వాడుకరి చర్చ:Naga sai sravanth|చర్చ]]) 01:26, 2 అక్టోబరు 2019 (UTC)
# భారతదేశంలో 3 సంవత్సరాల నుండి అలాంటి సమావేశం జరగకపోవడం విచారకరం. ఈ సమావేశం దేశవ్యాప్తంగా వికీమీడియన్ల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. నేను దీనిపై పవన్ మరియు కృష్ణులను పూర్తిగా నమ్ముతున్నాను. నేను దీనికి మద్దతు ఇస్తున్నాను. [[వాడుకరి:SuswethaK|సూస్వేత ]] ([[వాడుకరి చర్చ:SuswethaK|చర్చ]]) 02:21, 2 అక్టోబరు 2019 (UTC)
 
===చర్చ===
కాన్ఫరెన్సు నిర్వహించాలి. హైదరాబాదులో చెయ్యాలి. ఈ రెండు విషయాలే చెప్పారు. ఆ రెండూ నాకోకే. ఇతర వికీసముదాయాల్లో దీన్ని ప్రస్తావించినపుడు, వాళ్ళు వేరే స్థలాన్ని సూచిస్తే అప్పుడేం చేస్తారు? (వాళ్ళూ హై.కి సరే అనే అవకాశం చాలానే ఉందనుకోండి). __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:45, 1 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు