వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎మద్దతు: + మద్దతు
పంక్తి 928:
# భారతదేశంలో 3 సంవత్సరాల నుండి అలాంటి సమావేశం జరగకపోవడం విచారకరం. ఈ సమావేశం దేశవ్యాప్తంగా వికీమీడియన్ల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. నేను దీనిపై పవన్ మరియు కృష్ణులను పూర్తిగా నమ్ముతున్నాను. నేను దీనికి మద్దతు ఇస్తున్నాను. [[వాడుకరి:SuswethaK|సూస్వేత ]] ([[వాడుకరి చర్చ:SuswethaK|చర్చ]]) 02:21, 2 అక్టోబరు 2019 (UTC)
#భారతీయ భాషలలో ఉన్న వికీసముదాయాలను సమన్వయం చేసే ఇలాంటి కార్యక్రమాలు వికీమిత్రులలో ఒక నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. పక్తు వ్యాపారాత్మకమైన ప్రణాళికతో కాక సృజనాత్మకత కలిగిన మంచి కార్యక్రమంగా మలచగలరని ఆశిస్తూ.. ఆలోచనతో ముందుకు వచ్చిన వికీ మిత్రులకు అభినందలు తెలియచేస్తున్నాను.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]])
#ఇటు వంటి సమావేశాలు గత 3 సంవత్సరాలు గా భారతదేశంలో జరగక పోవటం బాధాకరం. ఇటువంటి సమావేశాల వల్ల దేశంలో ఉన్న వివిధ కమ్యూనిటీల మద్య సంబంధాలు ఏర్పడుతాయి, అదే కాకుండా తెలుగు రాష్ట్రల లో ఉన్న వికీమీడియన్లుకు కార్యక్రమాల నిర్వహణ గురించి కూడా అవగాహన తిసుకొని రావచ్చు. నేను ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాను. [[వాడుకరి:Sumanth699|Sumanth699]] ([[వాడుకరి చర్చ:Sumanth699|చర్చ]]) 05:05, 2 అక్టోబరు 2019 (UTC)
 
===చర్చ===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు