కె. జె. ఏసుదాసు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
| years_active = 1955-ప్రస్తుతం
}}
'''కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్''' (జ. [[జనవరి 10]], [[1940]]) [[భారతీయ శాస్త్రీయ సంగీతము|భారతీయ శాస్త్రీయ సంగీత]] కళాకారుడు, భారతీయ సినిమా నేపధ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి మరియు సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు<ref name="hindu_jan10">{{cite news|url=http://www.thehindu.com/features/friday-review/music/article78427.ece|title=Music legend Yesudas turns 70|date=10 January 2010|work=[[The Hindu]]|accessdate=8 January 2011|location=Chennai, India}}</ref> <ref name="rediff_2001">{{cite web|url=http://www.rediff.com/entertai/2001/may/07yesu.htm|title='I don't sing trendy music'|publisher=[[Rediff]]|accessdate=2009-09-06}}</ref>. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు<ref name="hindu_feb01">{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/09/03/stories/2002090300170200.htm|title=Those magical moments...|date=3 September 2002|accessdate=2009-08-19|publisher=[[The Hindu]]|location=Chennai, India}}</ref><ref name="hindu_sep02">{{cite news|url=http://www.hinduonnet.com/2001/02/08/stories/09080706.htm|title=Life devoted to music|date=1 February 2001|accessdate=2009-08-19|publisher=[[The Hindu]]}}</ref>. అతను 1970 మరియు 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపధ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి<ref name="hindu_jan10" />. అతను 1975లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2002లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ భూషణ్]] పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మ విభూషణ్]] ను కూడా అందుకున్నాడు<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php?start=300|title=Padma Bhushan Awardees&nbsp;– Padma Awards&nbsp;– My India, My Pride|date=|publisher=India.gov.in|accessdate=2011-09-09}}</ref>. అతను ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు<ref>{{Cite web|url=http://www.radioandmusic.com/content/editorial/news/yesudas-receives-cnn-ibn-indian-year-award#|title=Yesudas receives CNN-IBN 'Indian of the Year' award|last=|first=|date=17 December 2011|website=|publisher=|access-date=2016-09-01}}</ref>. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు<ref>{{cite news|url=http://www.hindu.com/fr/2006/12/01/stories/2006120100400200.htm|title=One for the records|date=1 December 2006|accessdate=2010-05-01|publisher=The Hindu|location=Chennai, India}}</ref>. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే ‘హరివరాసనం’ పాట ఎంతో గుర్తింపు పొందింది<ref>{{Cite web|url=https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kj-yesudas-the-singer-with-the-golden-voice-birthday-special-songs/articleshow/67459683.cms|title=Yesudas Birthday: ఆయన గాత్రం.. స్వరరాగ గంగా ప్రవాహం!|date=2019-01-09|website=Samayam Telugu|language=te|access-date=2019-10-02}}</ref>.
 
== జీవితం ==
"https://te.wikipedia.org/wiki/కె._జె._ఏసుదాసు" నుండి వెలికితీశారు