"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
[[User:KCVelaga|KCVelaga]],[[User:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గార్లకు, డిసెంబర్ లోనే అని ఏందుకు అనుకుంటున్నారు. హైదరాబాద్ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనించారా?, డిసెంబర్‌కు కుదుటపడేలా ఉంటాయా?. ఇదే సమయం అని నిర్ధారణకు రాకపోతే వివరణ అవసరం లేదు. అలాగే వాడుకరుల భాగస్వామ్యం, వనరుల, సాధ్యాసాద్యాలపై మీరనుకొనే ఒక గుంపులో సంప్రదింపులు జరుపుకొని ఉంటారనుకుంటాను. చండీగడ్ లో జరిగిన సమావేశాల లోపాలనుకూడా మీరు బేరీజు వేసుకొనే ఉంటారనుకుంటాను. (ముఖ్యంగా మొదటి రోజు రాత్రి జరిగిన చేదు అనుభవం). సమయం చాలా ఉంది కనుక వీటిని పరిగణణలోకి తీసుకొని మీరు ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తాను. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 03:24, 2 అక్టోబరు 2019 (UTC)
: 2016లో చండీగడ్ లో జరిగిన కాన్ఫరెన్సును చూసినప్పుడు, తెవికీ తరపున కూడా ఇలాంటిది నిర్వహించే అవకాశం వస్తే బాగుండు అని ఆశపడ్డాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మనందరం కలిసి దీనిని చేయగలమూ అనిపిస్తుంది. --<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 19:41, 2 అక్టోబరు 2019 (UTC)వీలైనంత తర్వగా అప్రూవల్ తెచ్చుకొని పనులను ప్రారంభింద్దాం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2753190" నుండి వెలికితీశారు