"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
[[User:KCVelaga|KCVelaga]],[[User:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గార్లకు, డిసెంబర్ లోనే అని ఏందుకు అనుకుంటున్నారు. హైదరాబాద్ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనించారా?, డిసెంబర్‌కు కుదుటపడేలా ఉంటాయా?. ఇదే సమయం అని నిర్ధారణకు రాకపోతే వివరణ అవసరం లేదు. అలాగే వాడుకరుల భాగస్వామ్యం, వనరుల, సాధ్యాసాద్యాలపై మీరనుకొనే ఒక గుంపులో సంప్రదింపులు జరుపుకొని ఉంటారనుకుంటాను. చండీగడ్ లో జరిగిన సమావేశాల లోపాలనుకూడా మీరు బేరీజు వేసుకొనే ఉంటారనుకుంటాను. (ముఖ్యంగా మొదటి రోజు రాత్రి జరిగిన చేదు అనుభవం). సమయం చాలా ఉంది కనుక వీటిని పరిగణణలోకి తీసుకొని మీరు ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తాను. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 03:24, 2 అక్టోబరు 2019 (UTC)
 
: 2016లో చండీగడ్ లో జరిగిన కాన్ఫరెన్సును చూసినప్పుడు, తెవికీ తరపున కూడా ఇలాంటిది నిర్వహించే అవకాశం వస్తే బాగుండు అని ఆశపడ్డాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మనందరం కలిసి దీనిని చేయగలమూ అనిపిస్తుంది. --<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 19:41, 2 అక్టోబరు 2019 (UTC)వీలైనంత తర్వగా అప్రూవల్ తెచ్చుకొని పనులను ప్రారంభింద్దాం.
:{{re|B.K.Viswanadh}} డిసెంబరు ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతా సక్రమంగా జరిగితే, జనువరిలో మనము వికీమీడియా ఫౌండేషన్ కు గ్రాంట్ ప్రతిపాదిస్తే, వారు సుమారుగా ఏప్రిల్ లో వారి నిర్ణయం తెలుపుతారు. పలు గ్రాంట్స్ తీసుకున్న అనుభవంతో చెప్తున్నాను, ఇది పెద్ద మొత్తం అయినందున సి.ఐ.ఎస్ -ఏ2కె ద్వారా మనము నిధులు తీసుకోవాలి. వ్యక్తులు ఇంత పెద్ద మొత్తం తీసుకొంటే పన్ను సమస్యలు వస్తాయి. ఈ ఫార్మాలిటీలు అన్ని పూర్తీ చేసుకొనే సరికి మే అవుతుంది, అప్పటి నుండి మనకి కనీసం 6-8 నెలలు అవసరం. నవంబరులో మొదటి వారములో అంతర్జాతీయ వికీ-మహిళల సమావేశం జరిగే అవకాశం ఉంది, కావున, మనము డిసెంబరు రెండు లేదా మూడో వారాలలో (క్రిస్మస్ కి ముందు) చేస్తే మంచిది అని భావించాం. మీరు అన్నట్టు గానే తగిన సమయం ఉంది కనుక, అంటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకుందాం. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 02:19, 3 అక్టోబరు 2019 (UTC)
: 2016లో చండీగడ్ లో జరిగిన కాన్ఫరెన్సును చూసినప్పుడు, తెవికీ తరపున కూడా ఇలాంటిది నిర్వహించే అవకాశం వస్తే బాగుండు అని ఆశపడ్డాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మనందరం కలిసి దీనిని చేయగలమూ అనిపిస్తుంది. వీలైనంత తర్వగా అప్రూవల్ తెచ్చుకొని పనులను ప్రారంభింద్దాం. --<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 19:41, 2 అక్టోబరు 2019 (UTC)వీలైనంత తర్వగా అప్రూవల్ తెచ్చుకొని పనులను ప్రారంభింద్దాం.
 
:{{ping|Pranayraj1985}} తప్పకుండా, ఈ నెలాఖరికి మిగతా కమ్యూనిటీస్ వారు మద్దతు తెలిపితే, వచ్చే నెల నుండి గ్రాంట్ పనులు మొదలు పెట్టవచ్చు. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 02:19, 3 అక్టోబరు 2019 (UTC)
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2753211" నుండి వెలికితీశారు