"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

:అంచేత గ్రామ ప్రముఖులు అని రాయడం సరైనదేనని నా ఉద్దేశం.
:ఇకపోతే, ప్రముఖ, ప్రఖ్యాత వంటి విశేషణాలను వాడినపుడు హెచ్చరించేందుకు మనం ఒక వడపోతను పెట్టాం. అది తరచూ తలెత్తి పనులకు అడ్డం పడుతూ చిరాకు కలిగిస్తోంది అని తోటి వాడుకరులు అంటే (నాకు అలా చిరాకు కలిగిన సందర్భాలున్నాయి) దాని అడ్డు తొలగించుకుందామని అంటే దాన్ని తొలగించెయ్యవచ్చు/అచేతనం చెయ్యవచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:32, 27 సెప్టెంబరు 2019 (UTC)
::[[User:Chaduvari|చదువరి]] గారూ వికీ పరంగా అలా ఉంటే ఏమీ భంగకరం కానప్పుడు అలా కొనసాగించటానికి అభ్యంతరం,సంశయం ఏమీలేదు.ఆ విభాగాన్ని అలా కొనసాగిద్దామంటే అలానే కొనసాగిద్దాం.ఏదైనా ఒక క్లారిటీ ఉండాలనే అభిప్రాయంతో సంశయం లేవనెత్తాను.ఏ రంగంలో ప్రముఖులు అనేది కొద్జి వివరణ మాత్రం బ్రాకెట్ లో తప్పనిసరిగా ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను.ప్రముఖ, ప్రఖ్యాత వంటి విశేషణాలను వాడినపుడు హెచ్చరించేందుకు వచ్చే వడపోత ఉంచినా ఇబ్బందిలేదు.ఎందుకంటే కొత్తవారికి ఒక సూచనలాగా ఉంటుంది.అందరికి ఇబ్బందిగా ఉందనిపిస్తే అచేతనం చేయవచ్చు.ఎలా అయినా పర్వాలేదని నాఅభిప్రాయం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 02:58, 3 అక్టోబరు 2019 (UTC)
 
== Project Tiger Article writing contest Update ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2753220" నుండి వెలికితీశారు