గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
 
ఈ పక్షుల గురించి మరికొన్ని వివరాలు:
[[File:RaptorialSilhouettes.svg|thumb|right|RaptorialSilhouettes]]HEMANTH
 
* గద్ద (kite). పరిమాణంలో ఇది మధ్యస్థంగా ఉండే పక్షి. రెక్కలు పొడుగ్గానే ఉంటాయి కాని కాళ్లల్లో శక్తి తక్కువ. గాలిలో ఎగురుతూ పల్టీలు కొట్టడంలో ప్రవీణురాలు. ఎక్కువ కాలం గాలిలో తేలియాడుతూ, పచార్లు చేస్తూ ఉంటుంది. తోక చివర కొద్దిగా చీలి ఉంటుంది. ప్రాణంతో ఉన్న కశేరుకాలని (vertebrates) వేటాడి తినడానికి ఇష్టపడతాయి. కాని అప్పుడప్పుడు చిన్నచిన్న పురుగులని, చచ్చిన జంతువులని కూడ తింటాయి.
* డేగ (hawk). ఇది చిన్న, పెద్దలకి మధ్యస్థంగా ఉండే పక్షి. ఇది తుప్పలు, చెట్లు (woodlands) ఉన్న ప్రదేశాలలో చాటుమాటున ఉండి అకస్ంత్తుగా, జోరుగా ఎర మీదకి దూకుతూకనిపిస్తుంది. తోక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఎగురుతూన్నప్పుడు ఒక్క పెట్టున దిశ మార్చగలదు. ఎగిరే తీరులో రెక్కలు తాటించడం కొంత సేపు, రెక్కలని నిలకడగా ఉంచి పయనించడం (gliding) కొంత సేపు. డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు