మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఈయన [[జంతుశాస్త్రం]]లో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను [[బెనారస్ హిందూ యూనివర్సిటీ]]లో పూర్తి చేసారు. తరువాత అదే యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేసారు. ఆ సమయంలోనే ఈయనకు '''గురూజీ''' అనే పేరు సిద్ధించినది. ఇక ఆయన జీవితాంతం అదే పేరుతో పిలువ బడ్డారు.
===ఆర్.యస్.యస్.తో సంబంధం===
బెనారస్ హిందూ యూనివర్సిటీలో విధ్యార్ధి ఐన [[భయ్యాజీ దాణే]] వలన ఈయనకు ఆర్.యస్.యస్. సర్ సంఘ్ చాలక్ ఐన [[కె.బి.హెడ్గేవార్]] ను కలిసి [[ఆర్.యస్.యస్.]] లో చేరారు.[[హెడ్గేవార్]] అనతికాలంలోనే గోల్వల్కర్ లోని అంకితభావాన్ని గమనించి అతనిని తన వారసునిగా గుర్తించారు. గోల్వల్కర్ 1939లో [[ఆర్.యస్.యస్.]] సర్ కార్య వాహ్ గా నియమించబడ్డారు. [[హెడ్గేవార్]] జబ్బుపడి [[జూన్,21]]-[[1940]]న మరణించారు. దానితో గోల్వల్కర్ [[ఆర్.యస్.యస్.]][[సర్ సంఘ్ చాలక్]] అయ్యారు.
[[సంఘ్ పరివార్]] లోని అన్ని సంస్థల వెనుక గోల్వల్కర్ కృషి ఉన్నది.[[2006]]-07లో సంఘ్ పరివార్ ఈయన శతజయంతి ఉత్సవాలను జరుపుకున్నది.
 
===వివాదం===
===మరణం===