జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జోతిబా ఫూలే''' అని కూడా పిలువబడే '''జ్యోతిరావు గోవిందరావు ఫులే''' {{Efn|There are numerous variant spellings of Phule's name. These include ''Jotirao'', ''Jotiba'', and ''Phuley''.}} (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, [[ మేధో|మేధావి]], కుల వ్యతిరేక [[social reformers|సామాజిక సంస్కర్త]] మరియు [[మహారాష్ట్ర|మహారాష్ట్రకు చెందిన]] రచయిత.
==జీవిత విశేషాలు==
జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే [[మహారాష్ట్ర]] లోని [[సతారా]] జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి [[వ్యవసాయం|వ్యవసాయ]] పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య [[సావిత్రి ఫులే]].
|