జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox philosopher|era=19వ శతాబ్దం|image=Mphule.jpg|alt=|caption=|name=జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులె|other_names=మహాత్మా ఫులే/జ్యోతిబా ఫులే/జ్యోతీరావ్ ఫులే|birth_date={{Birth date|df=yes|1827|04|11}}|birth_place=ఖానవాడి, పురంధర్, పూణె జిల్లా,మహారాష్ట్ర, భారతదేశం|death_date={{ Death date and age|df=yes|1890|11|28|1827|04|11}}|death_place=పూణె, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర, భారతదేశం)|main_interests=నీతి శాస్త్రం,మానవతావాదం, విద్య ,సంఘ సంస్కరణ|main_job=తోటమాలి|influences=థామస్ పైణే|spouse=[[సావిత్రీభాయ్ ఫులే]]|school_tradition=}}'''జోతిబా ఫూలే''' అని కూడా పిలువబడే '''జ్యోతిరావు గోవిందరావు ఫులే''' {{Efn|There are numerous variant spellings of Phule's name. These include ''Jotirao'', ''Jotiba'', and ''Phuley''.}} (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, [[ మేధో|మేధావి]], కుల వ్యతిరేక [[social reformers|సామాజిక సంస్కర్త]] మరియు [[మహారాష్ట్ర|మహారాష్ట్రకు చెందిన]] రచయిత.
 
==జీవిత విశేషాలు==
జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే [[మహారాష్ట్ర]] లోని [[సతారా]] జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోకుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి [[వ్యవసాయం|వ్యవసాయ]] పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య [[సావిత్రి ఫులే]].
 
==జ్యోతిరావ్ ఫూలేపై వచ్చిన వ్యాసాలు==
"https://te.wikipedia.org/wiki/జ్యోతీరావ్_ఫులే" నుండి వెలికితీశారు