చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం:సౌరకుటుంబం; +వర్గం:సౌర వ్యవస్థ (హాట్‌కేట్ ఉపయోగించి)
++పుట్టుక
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Full Moon Luc Viatour.jpg|thumb|250px|నిండు చంద్రుడు]]
 
'''చంద్రుడు''' లేదా '''చందురుడు''', [[భూమి]]కి ఉన్న ఏకైక [[ఉపగ్రహం|సహజ ఉపగ్రహం]]. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను ''చందమామ'' అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 3843,84, 403 [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరముంటుంది. [[సూర్యుడు|సూర్యుని]] కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు) <ref name="worldbook">{{cite web | last = Spudis | first = Paul D. | year = 2004 | url = http://www.nasa.gov/worldbook/moon_worldbook.html | title = Moon | publisher = World Book Online Reference Center, NASA | accessdate = 2006-12-23 }}</ref>, ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు [[సౌరమండలము]]లో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. [[గ్యానిమిడ్|గ్యానిమీడ్]], [[టైటన్]], [[క్యాలిస్టో]], మరియు [[ఐఓ]] అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో [[అల]]లుఅలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
 
== పుట్టుక ==
== భాషా విశేషాలు ==
చంద్రుడు ఎలా ఉద్భవించిందనే దానికి వివిధ పరికల్పన లున్నాయి. వాటిలో విస్తృతంగా ఆమోదం పొందినది, [[మహా ఘాత పరికల్పన]]. దీని ప్రకారం, భూమిని [[శుక్రుడు|శుక్రగ్రహ]] పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి [[చంద్రుడు]] ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును ''థీయా'' అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక, ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయనీ పేర్కొంది.
'''చంద్రుడు''' [ candruḍu ] chandruḍu. [[సంస్కృతం]] n. The moon; the regent of the moon.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=404&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చంద్రుడు పదప్రయోగాలు.]</ref> చంద్రుడు ఉదయించాడు the moon arose. చంద్రుడు అస్తమించాడు the moon set. [[రామచంద్రుడు]] the moon-like or beautiful Rāma. [[చంద్రముఖి]] chandra-mukhi. n. A beautiful woman. చంద్రమూల chandra-mūla. n. The plant called Kœmpferia Galanga. Rox. i. 15. చంద్రవంక chandra-vanka. n. A half-moon, or crescent. Also, a kind of jewel worn on the head. చంద్రవంకలు a sort of rice. H. iv. 156. [[చంద్రవంశము]] the Lunar Race of Kshatriya kings. చంద్రశాల n. An upper room, on the house top. మేడ మీది యిల్లు, మేడ చివరి గది. (A. i. 2.) చంద్రశిల n. Moonstone. See చంద్రకాంతము. [[చంద్రమౌళి]], [[చంద్రశేఖరుడు]] chandra-ṣēkha-ruḍu. n. The crescent-crowned god, i.e., Siva [[శివుడు]]. చంద్రహాసము chandrahāsamu. n. Radiance, flashing, sheen. A sword [[కత్తి]]. Name of the sword of Kubēra or Rāvaṇa. చంద్రాతపము chandrā-tapamu. n. Moonlight. T. ii. 36. వెన్నెల. చంద్రాయుధము chandr-āyudhamu. n. A crescent headed arrow. NH. v. 160. [[చంద్రిక]] chandrika. n. Moonlight: a pale red tint [[వెన్నెల]]. An illustration, an essay, a treatise. The reddish envelope of a letter written on palm leaves. చంద్రిక [[చీర]]లు (A. iv. 36.) white cloths తెల్లబట్టలు. [[చంద్రోదయము]] chandrōdayamu. n. The rising of the moon. An awning used at festivals. A kind of medicine. ప్రబోద చంద్రోదయము "the masterpiece of wisdom" -- (the name of a certain work.)
 
ఇది కక, మరి కొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి:
 
* భూమి ద్రవరూపంలో ఉన్న కాలంలోనే, అపకేంద్ర బలం కారణంగా దాన్నుంచి కొంత భాగం విడిపోయి చంద్రుడు ఏర్పడింది.
* చంద్రుడు వేరే చోట పుట్టింది. తరువాతి కాలంలో భూమి తన గురుత్వ శక్తితో లాక్కుంది.
* భూమి చంద్రుడూ ఒక్కసారే, ఒకే ఎక్రీషన్<ref group="నోట్స్">గ్రహాలు ఏర్పడిన విధానాన్ని ఎక్రీషన్ అంటారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్కులోని వస్తువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్దవవయ్యాయి. అలా పెద్దవైన వస్తువులకు, చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి. అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ పద్ధతిని ఎక్రీషన్ అంటారు.</ref> చక్రం నుండి పుట్టాయి.
 
అయితే పై పరికల్పనకు లభించిన ఆమోదం వీటికి లభించలేదు.
 
== చంద్రుడి విశేషాలు ==
* చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి ([[చంద్ర భ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీలో చర్చించండి) ) 29.5 (భూమి యొక్క) రోజులు లేదా ఒక [[చంద్రమాసము]] పడుతుంది. అనగా చంద్రుడిపై ఒక్క రోజు, మరియుభూమిపై నెల కొరకు, సమానఒక కాలంనెలకు పడుతోందిసమానం.
* చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి ([[చంద్ర భూ పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీలో చర్చించండి ) ) 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే [[చంద్రమాసము]] అంటారు.
* చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియుతిరగడానికీ భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం)తిరగడానికీ ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది. ఈ కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఇంతఎప్పటికీ వరకు చూడలేదుకనబడదు. (ఆవలి వైపు ఛాయాచిత్రాలు, చంద్రుడి పై ప్రయోగింపబడినదీన్ని నౌకలుటైడల్ తీసాయి)లాకింగు అంటారు.
* చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
* చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ([[చంద్ర భూ సూర్య పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీలో చర్చించండి), భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం.
* చంద్ర గ్రహం యొక్కచంద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
* చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
* చంద్ర గ్రహం యొక్క సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
* చంద్రుడి గరిష్ఠ ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత -173 డిగ్రీల సెల్సియస్.
* [[1959]] [[సెప్టెంబర్ 14]] రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది.
* చంద్రుడి పై ఇప్పటి దాకా నడిచిన వ్యోమగాములు 12 మంది.
* ఇప్పటి దాకా 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు వ్యోమగాములు.<ref>అక్టోబర్ 12 2008, ఈనాడు ఆదివారం సంచిక ప్రచిరించిన శీర్షిక ఆధారంగా</ref>
[[దస్త్రం:చంద్ర బింబము.JPG|thumb|left|చంద్ర బింబము|link=Special:FilePath/చంద్ర_బింబము.JPG]]
 
== భౌతిక లక్షణాలు ==
[[File:Moon diagram.svg|thumb|left|300px|చంద్రుడి నిర్మాణం.|alt=]]
 
=== అంతర్ నిర్మాణం ===
 
{{main|Internal structure of the Moon}}{{Clear}}
[[File:Moon diagram.svg|thumb|left|300px|చంద్రుడి నిర్మాణం.]]
 
== పురాణాలలో చంద్రుడు ==
Line 38 ⟶ 44:
{{seemain|చంద్ర గ్రహణం}}
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని 'చంద్ర గ్రహణం' అంటారు. ఇది ఎప్పుడూ [[పౌర్ణమి]] నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.
[[File:Half moon.1.JPG|thumb|left|అర్థచంద్రుడు]]
 
== ఇవీ చూడండి ==
* [[చంద్రయాన్]]
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు