హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

భాగ్యనగరం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎రైలు రవాణా: వికీపీడియా శైలి ప్రకారం సవరణలు
పంక్తి 69:
}}
 
'''హైదరాబాదు''', [[తెలంగాణ]] రాజధాని మరియు .ప్రస్తుతం[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని]], [[హైదరాబాదు జిల్లా]] మరియు, [[రంగారెడ్డి జిల్లా]]ల ముఖ్యపట్టణం. , హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు మరియు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశముదేశం|భారతదేశంలో]]లో ఐదవ అతిపెద్ద మహానగరముమహానగరం<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదు [[భారతదేశం]]లో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు, [[సికింద్రాబాద్]]లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయిపొందాయి. [[హుస్సేన్‌ సాగర్‌]] ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, [[ట్యాంకు బండ్]] వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ]] [[1562]]లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ [[సరస్సు]]. హైదరాబాదుకు మధ్యలో [[చార్మినారు]]ను [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] [[1591]]లో అప్పటిదాకా విజృంభించిన [[ప్లేగు వ్యాధి]] నిర్మూలనకు చిహ్నముగాచిహ్నంగా నిర్మించారునిర్మించాడు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన 370 అధికరణ సవరణ తర్వాత హైదరాబాద్ ను కూడా యూనియన్ టెరిటరీ చేయాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు .[https://www.deccanchronicle.com/nation/current-affairs/190819/speculation-over-ut-status-for-hyderabad.html]
 
== చరిత్ర ==
పంక్తి 84:
 
=== భారత స్వాతంత్ర్యం అనంతరం ===
[[1947]]లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, [[సర్దార్ వల్లభాయి పటేల్]] నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో [[హైదరాబాదుపై పోలీసు చర్య|పోలీసు చర్య]]కు ఉపక్రమించింది. [[సెప్టెంబరు 17]], [[1948]]న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత '''ఎనిమిది సంవత్సరాలపాటు ([[సెప్టెంబరు 17]], [[1948]] నుండి [[1956]] [[నవంబర్ 1]]వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.''' [[1956]] [[నవంబర్ 1]]న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.
== భౌగోళికం ==
== భౌగోళికము ==
{{infobox mapframe|zoom=10 |frame-width=512|frame-height=400}}
హైదరాబాదు దాదాపు [[తెలంగాణ]] రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది [[దక్కను పీఠభూమి]]పై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).
 
[[హిమాయత్ సాగర్]], [[సింగూరు జలాశయం]], కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. [[కృష్ణా నది]] నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.{{wide image|Hydskyline.jpg|1800px| హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం|alt=హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం}}
 
== నగర జనాభా ==
== జనగణన==
{{wide image|Hydskyline.jpg|1800px| హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం|alt=హుసేన్ సాగర్ నుండి హైదరాబాదు విస్తృత చిత్రం}}
{{India census population
|1951=1085722
Line 110 ⟶ 106:
నగర పరిపాలన [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ]] చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.
 
భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు [[హైదరాబాదు పోలీసు కమీషనరు|పోలీసు కమీషనరు]]గా ఒక [[ఐపీఎస్‌]] అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక [[డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు]] అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. [[తెలంగాణ]] రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే [[తెలంగాణ ఉన్నత న్యాయస్థానము]] యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై ''చిన్న సమస్యల'' (small causes) న్యాయస్థానము మరియు నేర విచారణ కొరకు ఒక [[సెషన్స్ న్యాయస్థానమున్యాయస్థానం]] ఉన్నాయి. హైదరాబాదు నగరానికి [[లోక్‌సభ]]లో రెండు సీట్లు మరియు రాష్ట్ర [[శాసనసభ]]లో పదమూడు సీట్లు ఉన్నాయి.
 
== కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ==
Line 119 ⟶ 115:
== రవాణా వ్యవస్థ ==
=== రోడ్డు రవాణా ===
[[దస్త్రం:Fly Over Hyd.jpg|thumb|left|220px250x250px|హైదరాబాదులోని ఒక ఫై ఓవరు|alt=]]
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో [[బెంగళూరు]], [[ముంబాయి]], [[పూణె]], [[నాగ్‌పూర్]], [[విజయవాడ]], [[వరంగల్]], [[గుంటూరు]] మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన [[జాతీయ రహదారి 44 (భారతదేశం)|జాతీయ రహదారి 44]], [[జాతీయ రహదారి 163 (భారతదేశం)|జాతీయ రహదారి 163]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]] నగరంలో నుంచే వెళ్తుంటాయి.
 
హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు ''3-లేన్'' సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను [[ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్|ఔటర్ రింగు రోడ్డు]] నిర్మాణము జరిగింది.<ref name=orr>[http://www.hyderabadringroad.com/html/project_features.htm ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు] 29/10/2006న సేకరించబడినది.</ref>.
 
హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ <ref>[http://tsrtc.gov.in/ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్]</ref>, లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న [[మహత్మా గాంధీ]] బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.
 
=== రైలు రవాణా ===
[[దస్త్రం:MMTS NecklaceRoadStation6.jpg|thumb|right|200px250x250px|నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను|alt=]]
హైదరాబాదుకు జంటనగరమైన [[సికింద్రాబాదు]]లో [[దక్షిణమధ్య రైల్వే]] ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. <ref>{{cite web|title=History |url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283 |publisher=[[Indian Railways]] |accessdate=23 May 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283 |archivedate=8 January 2016 |df=dmy-all }}</ref>
# [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]], ఇది నగరంలో పెద్ద రైల్వేస్టేషన్, ఇక్కడనుండి నగరబస్సులు, ఎమ్ఎమ్టిఎస్(MMTSయంయంటియస్) రైలు సేవలున్నాయి.
# [[నాంపల్లి రైల్వేస్టేషను]] (హైదరాబాదు దక్కన్)
# [[కాచిగూడ రైల్వేస్టేషను]]
;నగరంలో ఇతర రైల్వేస్టేషన్లు
# [[బేగంపేట్ రైల్వే స్టేషను|బేగంపేట రైల్వేస్టేషసు]]
# [[లింగంపల్లి రైల్వే స్టేషను|లింగంపల్లి రైల్వేస్టేషన్]]
# [[మల్కజ్మల్కాజ్‌గిరి రైల్వే గిరిస్టేషను|మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్]]
 
;సబర్బన్ రైల్వే
Line 146 ⟶ 142:
 
=== విమానయానం ===
హైదరాబాద్ శివార్లలోని [[శంషాబాద్]]లో కొత్తగా నిర్మించిన [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ]] 15,మార్చి, 2008 తేదీన ప్రారంభించబడింది.<ref name=hindu>{{Cite web |title=Air travel not elitist any more: Sonia |url=http://www.hindu.com/2008/03/15/stories/2008031558000100.htm |publisher=The Hindu|date=2008-03-15 |accessdate=2008-06-20}}</ref> ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు [[మధ్యప్రాచ్య ప్రాంతం|మధ్య ప్రాచ్యముప్రాచ్య ప్రాంతం]], [[నైరుతి ఆసియా]], [[దుబాయి]], [[సింగపూరు]], [[మలేషియా]] మరియు [[చికాగో]], [[ఫ్రాంక్‌ఫర్ట్]] మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.<ref name=aai>[http://www.airportsindia.org.in/allAirports/hyderabad_generalinfo.jsp భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు] నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదులోని [[బేగంపేట]] విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ మరియు ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.
Line 154 ⟶ 150:
 
విద్య పరంగా హైదరాబాదు [[దక్షిణ భారతం]]లో ప్రముఖ కేంద్రం.
[[File:OsmaniaUnivArtsCollege.JPG|thumb|left|[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఆర్ట్స్ కళాశాల|alt=పెద్ద గులాబీ రంగు గ్రానైట్ భవనం|250x250px]]
 
 
[[File:OsmaniaUnivArtsCollege.JPG|thumb|left|[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఆర్ట్స్ కళాశాల|alt=పెద్ద గులాబీ రంగు గ్రానైట్ భవనం]]
ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్ధులు ప్రైవేట్ సంస్థలలో వున్నారు.<ref name="TNYT_School">{{cite news|title=Many of India's poor turn to private schools|url=https://www.nytimes.com/2011/12/31/world/asia/for-indias-poor-private-schools-help-fill-a-growing-demand.html|last1=Bajaj|first1=Vikas|last2=Yardley|first2=Jim|newspaper=[[The New York Times]]|date=30 December 2011|accessdate=10 June 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120401181603/http://www.nytimes.com/2011/12/31/world/asia/for-indias-poor-private-schools-help-fill-a-growing-demand.html|archivedate=1 April 2012|df=dmy-all}}</ref> బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ.<ref>{{cite news|title=Centre extends 40-cr aid to Urdu schools|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Centre-extends-40-cr-aid-to-Urdu-schools/articleshow/2211395.cms?referral=PM|newspaper=The Times of India|date=27 February 2002|accessdate=9 July 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150911190425/http://timesofindia.indiatimes.com/city/hyderabad/Centre-extends-40-cr-aid-to-Urdu-schools/articleshow/2211395.cms?referral=PM|archivedate=11 September 2015|df=dmy-all}}</ref> సంస్థని బట్టి, విద్యార్ధులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు. <ref name="ssc">{{cite news|title=SSC results: girls score higher percentage|date=22 May 2011|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/article2040014.ece|newspaper=The Hindu|accessdate=9 September 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131110234109/http://www.thehindu.com/news/cities/Hyderabad/article2040014.ece|archivedate=10 November 2013|df=dmy-all}}</ref> లేక ఐసిఎస్ఇ(ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి [[జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, ]] (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం(OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు. <ref name="ouwebsite">{{cite web|title=Vice chancellor's speech about Osmania university|url=http://www.osmania.ac.in/AboutUsVCSpeech.htm|archiveurl=https://web.archive.org/web/20071112105013/http://www.osmania.ac.in/AboutUsVCSpeech.htm|archivedate=12 November 2007|publisher=Osmania University|accessdate=15 November 2007}}</ref><ref>{{cite web|title=EAMCET 2013|url=http://www.apeamcet.org/pdfs/AMBOOKLET.pdf|archiveurl=https://web.archive.org/web/20140701081320/http://www.apeamcet.org/pdfs/AMBOOKLET.pdf|archivedate=1 July 2014|publisher=Andhra Pradesh State Council of Higher Education|year=2013|accessdate=10 August 2013}}</ref>
 
Line 168 ⟶ 162:
 
== వాణిజ్య వ్యవస్థ ==
హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే [[ముత్యము|ముత్యాల]] మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.
 
ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని [[1996]]లో నిర్మించారు<ref name=ramoji>[http://ramojifilmcity.com/flash/film/About_Ramoji.html రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.<ref name=ramojiGuiness>[http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx గిన్నీసు బుక్కులో] అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.</ref>
Line 178 ⟶ 172:
 
హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు
* '''జీనోము వ్యాలీ''' :- ఇది ICICIఐసిఐసిఐ బ్యాంకు, మరియు ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తంగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.<ref name=genonevalley>[http://www.iciciknowledgepark.com/icicikp/iciciinnerfiles/genomevalley.htm జీనోము వ్యాలీ] నుండి 28/10/2006 న సేకరించబడినది.</ref>
* '''రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు''' :- దీనిని [[శంషాబాదు]]లో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు)అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వేస్తున్నారు.<ref name=nanopark>[http://www.apit.gov.in/nanotechpark.html ఏపి ప్రభుత్వ సైటు] నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>
 
Line 187 ⟶ 181:
 
=== ఐటి రంగము ===
1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]] గా''గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[మహీంద్రా సత్యం]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని.
 
== సంస్కృతి ==
=== వైవిధ్యత===
{{main|హైదరాబాదు సంస్కృతి}}
[[దస్త్రం:Hyderabad from Charminar jaroslavd.jpg|right|thumb|300px250x250px|ఛార్మినార్ నుండి ఒక దృశ్యం|alt=]]
[[హిందువులు]], [[ముస్లిములు]], [[క్రైస్తవులు]] వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. [[సిక్కులు]] కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు [[తెలుగు]], [[ఉర్దూ]], [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు [[తెలుగు]], ముస్లిములు [[ఉర్దూ]] మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు
 
Line 218 ⟶ 212:
* ఓషన్ పార్కు,[[మౌంట్ ఓపేరా]] వంటి థీమ్ పార్కులు ఉన్నాయి.
* [[రామోజీ ఫిల్మ్ సిటీ]]
* [[ఇస్కాన్ దేవాలయం]]-ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత]]ను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.<ref name=location>http://www.iskcon-hyderabad.com/directions.html</ref>
* లుంబిని పార్కు-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది [[హుస్సేన్ సాగర్]] ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
* [[లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్]]- ఈ యస్ ఐ వద్ద ఇది ESIఇయస్ఐ బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
* [[శిల్పారామం]]
* [[కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్]]
Line 246 ⟶ 240:
 
===చిత్రమాల===
<gallery widths="150">
దస్త్రం:Iskconhyd.jpg|హైదరాబాదులోని ఇస్కాన్ దేవాలయ గోపురం
దస్త్రం:LNYParkESI.jpg|లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు
దస్త్రం:Lumbini park.jpg| లుంబిని పార్కు ముఖ ద్వారం
దస్త్రం:DSC00290.JPG|ప్రజా ఉద్యానవనం (పబ్లిక్ గార్డెన్)
దస్త్రం:Makka and charminar.JPG|మక్కామశీదు నుండి కనబడే చార్మినార్
దస్త్రం:Osmania hospital.JPG|ఉస్మానియా వైద్యశాల
దస్త్రం:Makka.JPG|మక్కా మసీదు
Fileదస్త్రం:Chest hospital.PNG|ఎర్రగెడ్డ లోని చాతి ఆసుపత్రి భవనం
Imageదస్త్రం:NecklaceRoad.jpg|నెక్లెస్ రోడ్డు
Imageదస్త్రం:Buddha statue 11102016.jpg|[[టాంక్ బండ్]] దగ్గర [[హుస్సేన్‌ సాగర్‌]]లో జిబ్రాల్టర్ రాక్ మీద ఉన్న బుద్ధుని విగ్రహము
Imageదస్త్రం:BirlaMandir.jpg|[[బిర్లా మందిరం]]
Imageదస్త్రం:NTRFlowers.jpg|ఎన్టీఆర్ ఉద్యానవనం అందాలు
Imageదస్త్రం:SilpaaraamaM.jpg|శిల్పారామం లోని ఓ బోర్డు
ఫైలుదస్త్రం:GandipetPark1.JPG| [[గండిపేట]] పార్కు
Fileదస్త్రం:Tamrained tree neat OGH.JPG|ఉస్మానియ ఆస్పత్రి ఆవరణంలో వున్న ఒక చింత చెట్టు. 1908 సంవత్సరంలో వచ్చిన వరదలలో అనేకమంది ప్రజల ప్రాణాలను కాపాడింది.
దస్త్రం:Bigbazaar.jpg|హైదరాబాదు అబిడ్స్ లోని బిగ్ బజార్
[[దస్త్రం:Clock tower....3.JPG|thumb|left|సికిందరాబాద్ లోని క్లాక్ టవర్]]
[[దస్త్రం:Design on saidaniya saahebaa's tomb . sec.bad.JPG|thumb|right|సికింద్రాబాద్ లోని సైదానియా సాహెబా వారి మసీదు మీద అందమైన డిజైను]]
</gallery>
 
Line 271 ⟶ 263:
==మూలాలు==
{{reflist|2}}
 
 
== బయటి లింకులు ==
 
* [http://web.archive.org/web/20070220222419/http://www.ourmch.com/newimages/hyderabad.gif హైదరాబాదు నగర పటము (2007 నాటిది)]
* [http://web.archive.org/web/20051203154422/http://www.spaceimaging.com/quicklook/cities/_big/geo_India_Hyderabad_big.jpg హైదరాబాదు ఉపగ్రహ చిత్రం (2005 నాటిది,చాలాపెద్ద ఫైలు)]
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు