దాక్షాయణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దాక్షాయణి''' అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. ఈమెకే సతీదేవి అని కూడా అంటారు. [[దక్షుడు]] స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి పుట్టాడు. ఇతని భార్య స్వాయంభువ [[మనువు]] కూతురైన [[ప్రసూతి]]. ఈమె కూతురే సతీదేవి. [[శివ పురాణంశివపురాణం]]లో సతీదేవి గురించి చక్కగా వర్ణించబడింది.
 
*బ్రహ్మ తన కూతురైన సంధ్యాదేవిపైన మరులు గొనడాన్ని శివుడు అసహ్యించుకున్నాడు. బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుడు కూడా ప్రేమ సముద్రంలో మునిగేట్లు చేయాలని పట్టుదల పూనాడు.
"https://te.wikipedia.org/wiki/దాక్షాయణి" నుండి వెలికితీశారు