ఉట్నూరు కోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
== కోట విశేషాలు ==
ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఉండేదట. కోటకు తూర్పు భాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం ఇప్పుడు శిథిలావస్తకు చేరుకుంది. కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు, ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించారు. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపై దర్బారు ఉండే చోటికి చేరుకోవడానికి గతంలో మెట్లుండేవి. వందల సంవత్సరాల కాలగమనంలో ఇవన్నీ శిథిలమైపోయాయి. ద్వారానికి ఎడమ పక్క అంతగా శిథిలం కాకుండా మిగిలిన అందమైన దిగుడు బావి ఉన్నది. ఇందులో నాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు నిర్మించి ఉన్నాయి. గోండుల వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ కోట నేడు శిథిల దశకు చేరుకుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉట్నూరు_కోట" నుండి వెలికితీశారు