"ఉట్నూరు కోట" కూర్పుల మధ్య తేడాలు

 
== కోట విశేషాలు ==
ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పు భాగంలోతూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం ఇప్పుడుపటిష్టమైన శిథిలావస్తకు చేరుకుంది.కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు, వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించారునిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపై దర్బారు ఉండే చోటికి చేరుకోవడానికి గతంలో మెట్లుండేవి. వందల సంవత్సరాల కాలగమనంలో ఇవన్నీ శిథిలమైపోయాయి. ద్వారానికి ఎడమ పక్క అంతగా శిథిలం కాకుండా మిగిలిన అందమైన దిగుడు బావి ఉన్నది. ఇందులో నాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు నిర్మించి ఉన్నాయి. గోండుల వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ కోట నేడు శిథిల దశకు చేరుకుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2755335" నుండి వెలికితీశారు