"ఉట్నూరు కోట" కూర్పుల మధ్య తేడాలు

 
== కోట చరిత్ర ==
గోండు రాజులు తమ స్థావరాలకోసం క్రీ.శ. 1309లో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు.<ref name="గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు! |url=https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |accessdate=6 October 2019 |archiveurl=http://web.archive.org/web/20191006091923/https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |archivedate=6 October 2019}}</ref> ఈ కోటలో ఆత్రం రాజ్‌ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.
 
== కోట విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2755338" నుండి వెలికితీశారు