ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==ఆర్యసమాజము==
* ఆర్యసమాజము 10 ఏప్రిల్ [[1875]] న , [[బొంబాయి]] ([[ముంబాయి]]) లో మహర్షి [[స్వామి దయానంద సరస్వతి]] చే స్థాపించబదినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
* ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడినది. హిందుహిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు వేదాలకు దెగ్గరగాదగ్గరగా తీసుకెల్లడమేతీసుకెళ్ళడమే దీనిదీనిముఖ్యఉద్దేశ్యము.
 
==ముఖ్యోద్దేశ్యము==
పంక్తి 14:
 
==సమాజములో ఆర్యసమాజము ==
* [[వేదాలు]] చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన [[భారతీయ సంస్కృతి]] ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భీన్నముగాభిన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
* [[మూర్తిపూజ]], [[హిందు సంస్కృతి]] పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం అసమర్థిస్తుంది.
* స్త్రీ లకు, హరిజనులకు [[స్వాతంత్ర్యం]], విద్యను సమర్థిస్తుంది.
పంక్తి 22:
* సమస్త సత్య విద్యల గ్రంథమైన " [http://www.geocities.com/Athens/Ithaca/3440/books.html సత్యార్థ ప్రకాశ్] " ను ప్రచారము చేసినది.
* భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణ లేదా నవీనీకరణ కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
* సమజ్సమాజ్ లక్ష్యం భారత వర్షానికి సంఘీక మరియు ధర్మ సంస్కరణ
* సమజ్సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
* హిందుహిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
* భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణకలిగించినది.
* ఆర్యసమాజ్ శాఖల పరిధులలో ని యువకుల తో [[ఆర్యవీర్ దళ్]] ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, [[యోగాభ్యాసం]] లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, [[తెలంగాణ సాయుధ పోరటంపోరాటం]] సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.
 
==బృహత్కార్యములు ==
* అజ్ఞానము, దారిద్యముదారిద్ర్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యచరణబృహత్కార్యాచరణ కై పది సూత్రాలను క్రోఢీకరించినది.
* నాలుగు వేదాలైన [[ౠగ్వేదముఋగ్వేదము]], [[యజుర్వేదము]], [[సామవేదము]], [[అథర్వణవేదము]] లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
* భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
* ఓంకారమే నినాదముగా, " [[సత్యార్థ ప్రకాశ్]] " ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
* వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రేరేపి్‌స్తున్నారుప్రేరేపి‌స్తున్నారు.
 
==వైదిక దినచర్య==
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు