కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info = 08819
|blank1_name =
|website =
పంక్తి 92:
}}
 
'''కాకరపర్రు (కాకరపఱ్ఱు)''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి మండలం|పెరవలి మండలానికి]] చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా ఉన్నాయి. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1671 ఇళ్లతో, 6574 జనాభాతో 602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3312, ఆడవారి సంఖ్య 3262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 821 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588532<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534331.
[[File:A.P.Village Kakaraparru flower market-1.jpg|thumbnail|కాకరపర్రు పూల మర్కెట్]]
'''కాకరపర్రు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పెరవలి మండలం]] లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెరవలి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[తణుకు]] నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1671 ఇళ్లతో, 6574 జనాభాతో 602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3312, ఆడవారి సంఖ్య 3262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 821 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588532<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534331.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు