ఇరుపు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పర్యాటక ఆకర్షణలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox waterfall
'''ఇరుపు జలపాతం''' కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో కూర్గు ప్రాంతానికి దక్షిణాన ఉంది.
| name = ఇరుపు జలపాతం
| photo = Irupu-falls.jpg
| photo_caption = Irupu Falls before monsoon
| location = కొడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం
| coords = {{coord|11|58|2.22|N|75|59|1.56|E|region:IN|display=inline,title}}
| elevation =
| type =
| height = 170 ft
| width =
| height_longest =
| average_width =
| number_drops = 2
| average_flow =
| watercourse = లక్ష్మణ తీర్థ నది
| world_rank =
}}
'''ఇరుపు జలపాతం''' కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో కూర్గు ప్రాంతానికి దక్షిణాన ఉంది.
 
==చరిత్ర==
పురాణాల ప్రకారం రాముడు మరియు లక్ష్మణుడు సీత కోసం అడవిలో వెతుకుతున్నపుడు బ్రహ్మగిరి శ్రేణి నుంచి వెళ్లారని, అదేసమయంలో రాముడు తనకు తాగునీరు తీసుకురావాలని లక్ష్మణుడిని కోరినప్పుడు, లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండల్లోకి బాణం వేసి లక్ష్మణ తీర్థ నదిగా తీసుకువచ్చాడు. ఈ పురాణం కారణంగా, ఈ జలపాతం పాపాలను శుభ్రపరిచే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు మరియు శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు దీనిని సందర్శిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఇరుపు_జలపాతం" నుండి వెలికితీశారు