"గద్దర్" కూర్పుల మధ్య తేడాలు

2405:204:631B:31BE:0:0:2A04:50A0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2755860 ను రద్దు చేసారు - పేజీల్లోకి చెత్తను ఎక్కించడం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(2405:204:631B:31BE:0:0:2A04:50A0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2755860 ను రద్దు చేసారు - పేజీల్లోకి చెత్తను ఎక్కించడం)
ట్యాగు: రద్దుచెయ్యి
 
==జీవిత విశేషాలు==
[[గద్దర్]] [[మెదక్ జిల్లా]] లోని [[తూప్రాన్]] గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు [[1949]]లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం [[నిజామాబాదు జిల్లా]] [[మహబూబ్ నగర్]] లో, [[ఇంజనీరింగ్]] విద్య [[హైదరాబాదు|హైదరాబాద్]] లో జరిగింది. 1969 [[తెలంగాణ ఉద్యమం]]లో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన [[బుర్రకథ]]<nowiki/>ను ఎంచుకున్నారు.bbbbbbbbమా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు [[బి.నరసింగరావు]] [[భగత్ సింగ్]] జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి [[ఆదివారము|ఆదివారం]] ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు '''గద్దర్'''. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
 
[[కుటుంబ నియంత్రణ]], పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక [[పాటలు]] రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే [[1975]]లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు. అయన కెనర బ్యాంకులో క్లార్క్ గా చేరారు, తర్వాత [[వివాహం]] చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల.
41

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2755861" నుండి వెలికితీశారు