"మోడర్న్ మీడియా సెంటర్" కూర్పుల మధ్య తేడాలు

సమచారాన్ని కలిపాను
(చిన్న సమాచారాన్ని చేర్చాను)
ట్యాగు: 2017 source edit
(సమచారాన్ని కలిపాను)
ట్యాగు: 2017 source edit
| current_tenants =
| landlord =
| location = క్షింబై జిల్లా
| address =
| location_town = చాంఘ్జో
| completion_date = 2013
| opened_date =
| inauguration_date = 2013
| renovation_date =
| demolition_date =
| destruction_date =
| height = {{convert|332|m|ft|abbr=on}}
| architectural = 265.1
| tip =
| antenna_spire = 333
| roof =
| top_floor = 225.1
| observatory = 225.1
| other_dimensions =
| floor_count = 57
| floor_area = 305,704
| seating_type =
| seating_capacity =
| elevator_count = 21
| architect =
| architecture_firm = Shanghai Institute of Architectural Design & Research
| structural_engineer = Shanghai Institute of Architectural Design & Research
| services_engineer =
| civil_engineer =
 
'''మోడర్న్ మీడియా సెంటర్''' [[చైనా]]<nowiki/>లోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక [[ఆకాశహర్మ్యం]].<ref>{{cite web|url=http://www.skyscrapercenter.com/changzhou/modern-media-center/|title=Modern Media Center|accessdate=2013-03-26|work=The Skyscraper Center|publisher=Council on Tall Buildings and Urban Habitat}}</ref> దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం మరియు వాండా షాపింగ్ మాలు ఉన్నవి. <ref>{{Cite web|url=https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|title=Marriott hotel opens in Changzhou skyscraper|accessdate=July 4, 2019}}</ref>
 
== డిజైన్ ==
ఈ భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎత్తు 225.1 మీటర్లు కాగా పూర్తి ఎత్తు 333మీటర్లు. విహంగ వీక్షణం కొరకు డ్డెక్కును 225.2మీటర్ల ఎత్తులో నిర్మించారు. భూమిపై 58 అంతస్థులు ఉండగా, భూగర్భంలో మూడు అంతస్తులను 1,787 కారుల పార్కింగుకు వాడుతున్నారు. 21 ఎలివేటర్లు ఉన్న ఈ భవనంలో 298 హోటలు గదులు ఉన్నాయి. 89,767 చ.మీ. ఉన్న ఈ భవనంలో 305,704 చ.మీ. నివాస స్థలం ఉంది.<ref>{{Cite web|url=http://www.skyscrapercenter.com/building/changzhou-modern-media-center/373|title=Changzhou Modern Media Center - The Skyscraper Center|website=www.skyscrapercenter.com|access-date=2019-10-08}}</ref>
== మూలాలు ==
{{reflist}}
952

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2755946" నుండి వెలికితీశారు