శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ శంఖు స్థాపన ను శంకుస్థాపన కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: సరియైన పేరు
చి సరియైన నిర్వచనం కూర్పు
పంక్తి 1:
'''శంఖు స్థాపనశంకుస్థాపన,''' అనగా గృహారంభం.గృహనిర్మాణారంభ సమయమున భూమిలో శంకువును స్థాపించుట, మూలస్తంభమును ప్రతిష్ఠించుట.ఎంత పెద్ద నిర్మాణమైననిర్మాణమైనా అది [[విఘ్నాలు]] లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో [[పూజ]] చేసి పనులు ప్రారంభిస్తారు.
 
; శుభ తిధులు :
 
; శుభ తిధులు :
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ
 
; శుభ దినాలు :
 
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
; శుభ నక్షత్రాలు :
 
రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,
 
; శుభ లగ్నం :
 
వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
 
"https://te.wikipedia.org/wiki/శంకుస్థాపన" నుండి వెలికితీశారు