"జాతీయ ఉద్యానవనం" కూర్పుల మధ్య తేడాలు

+భారత జాతీయ ఉద్యానవనాల జాబితా
చి
(+భారత జాతీయ ఉద్యానవనాల జాబితా)
[[File:Parque Nacional Los cardones.jpg|thumb|230px|'''Los Cardones National Park''', [[Argentina]]]]
'''జాతీయ ఉద్యానవనం''' అనగా [[జాతీయ]] ప్రభుత్వం చే అధికారికంగా గుర్తించబడిన ఒక [[ఉద్యానవనం]]. జాతీయ ఉద్యానవనాలను తరచుగా [[జంతువు|జంతువుల]]<nowiki/>ను రక్షించడానికి అవి ఆ స్థలంలో స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాటు చేస్తారు. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. 1872 లో మొట్టమొదట [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]] నందు ఒక ఎల్లోస్టోన్ జాతీయ పార్క్ స్థాపించబడినది.
 
== భారతదేశం లోని జాతీయ ఉద్యానవనాలు ==
 
* [[చందోలి జాతీయ ఉద్యానవనం]]
* [[గోరుమర జాతీయ ఉద్యానవనం]]
 
[[వర్గం:ఉద్యానవనాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2756202" నుండి వెలికితీశారు