గమనింపు: గోవింద్ పశు విహార్ జాతీయ ఉద్యానవనం తొలగింపును ప్రతిపాదించారు. (TW)
ట్యాగు: 2017 source edit
పంక్తి 442:
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, [[Wikipedia:Proposed deletion|proposed deletion process]] ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా [[వికీపీడియా:సత్వర తొలగింపు|సత్వరమే తొలగించడం]], చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] వంటి ఇతర [[వికీపీడియా:తొలగింపు పద్ధతి|తొలగింపు పద్ధతులు]] కూడా ఉన్నాయి. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 08:48, 30 సెప్టెంబరు 2019 (UTC) <!-- Template:Proposed deletion notify --> <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 08:48, 30 సెప్టెంబరు 2019 (UTC)
 
== జాతీయ ఉద్యాన వనాలు ==
 
అజయ్ గారూ, మీరు జతీయ ఉద్యన వనాలకు పేజీలు సృష్టిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే వీటికి ఇతర వ్యాసాల నుండి లింకులేమీ లేనందున అవి అనాథలుగా మిగిలిపోతున్నాయి. అందుచేత వికీలో సంబంధిత పేజీల నుండి లింకులు ఇచ్చే విషయం గురించి మనం పరిశీలించాలి. [[చందోలి జాతీయ ఉద్యానవనం]], [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] పేజీలకు లింకులిద్దామని చూసాను. అయితే వికీలో వేరే ఏ ఇతర పేజీలోనూ వీటి ప్రసక్తి వచ్చినట్టు నాకు వెతుకులాటలో దొరకలేదు. అంచేత [[జాతీయ ఉద్యానవనం]] అనే పేజీలో ఒక జాబితా లాగా వేసి వీటికి లింకులిచ్చాను. అలగే ఆయా వనాలు ఉన్న రాష్ట్రాల పేజీల్లో కూడా ఈ లింకులిస్తే బాగుంటుంది. మీరు సృష్టించిన ఇతర పేజీలకు, సృష్టించబోయే పేజీలకూ కూడా ఈ పేజీల నుండి లింకులిస్తే ఆ పేజీలు అనాథలు కాకుండా ఉంటాయి. గమనించగలరు. ధన్యవాదాలతో__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:32, 9 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ajaybanbi" నుండి వెలికితీశారు