వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
4. ''మా ఆసక్తులకు అనుగుణమైన వ్యాసాలు సృష్టించవచ్చా?''
 
ఈ కార్యక్రమం ప్రత్యేకించి భారతీయ భాషల వికీపీడియాలలో ప్రస్తుతం లేనివి, పలువురు వినియోగదారులు అంతర్జాలంలో ఆశిస్తున్నవీ అయిన వ్యాసాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ దృష్టి వల్ల మేం చాలామంది ప్రజలకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందించగలమని నమ్ముతున్నాం. తద్వారా మీరు [[:m:SupportingGrowing IndianLocal Language WikipediasContent Programon Wikipedia (Project Tiger 2.0)/Writing Contest/Topics/Telugu|ఈ జాబితా]]లో మీకు ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకోగలరని ఆశిస్తున్నాం. ఐతే సముదాయం ఏదైనా వర్గాన్ని ఎంచుకుంటే దానిలో అంతర్గత ఫోకస్ తో మరిన్ని అంశాలను చేర్చడానికి చాలా ఉత్సాహం చూపుతున్నాం. ఉదాహరణకు సముదాయం ఆరోగ్యం, రాజకీయం లేదా ప్రస్తుత ఘటనలకు సంబంధించిన అంశాలు కావాలంటే, ఈ వర్గాల్లో మరిన్ని అంశాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం.
 
5. ''దీన్ని ప్రాజెక్ట్ టైగర్ అని ఎందుకు పిలుస్తున్నారు?''