వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
__NOTOC__
'''ప్రాజెక్ట్ టైగర్ రచనా పోటీ'''
{{ProjectTiger
[[File:Emoji_u1f42f.svg|thumb]] 2019 - 2020లో, వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ కలసి సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్), వికీమీడియా ఇండియా చాప్టర్, యూజర్ గ్రూపులతో సన్నిహితంగా సమన్వయం చేస్తూ స్థానికంగా ఆసక్తికరమైన, అత్యున్నత నాణ్యత కలిగిన సమాచారాన్ని భారతీయ భాషల్లో సృష్టించేందుకు వికీమీడియా సముదాయాలను ప్రోత్సహించేందుకు ఒక ప్రోగ్రాం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం (అ) [[:m:Supporting Indian Language Wikipedias Program/Support|చురుకైన, అనుభవజ్ఞులైన వికీపీడియా వాడుకరులకు లాప్టాప్‌లు, అంతర్జాలం అందుబాటు కోసం స్టైఫండ్ అందించడం]], (ఆ) వికీపీడియాలో ప్రస్తుతం లోటున్న సమాచారాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా భాష-ఆధారంగా పోటీ నిర్వహించడం.
|
'''header = <div style="text-align: center;">ప్రాజెక్ట్ టైగర్ రచనా పోటీ'''</div>
 
|subheader = [[File:Emoji_u1f42f.svg|thumb]] 2019 - 2020లో, వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ కలసి సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్), వికీమీడియా ఇండియా చాప్టర్, యూజర్ గ్రూపులతో సన్నిహితంగా సమన్వయం చేస్తూ స్థానికంగా ఆసక్తికరమైన, అత్యున్నత నాణ్యత కలిగిన సమాచారాన్ని భారతీయ భాషల్లో సృష్టించేందుకు వికీమీడియా సముదాయాలను ప్రోత్సహించేందుకు ఒక ప్రోగ్రాం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం (అ) [[:m:Supporting Indian Language Wikipedias Program/Support|చురుకైన, అనుభవజ్ఞులైన వికీపీడియా వాడుకరులకు లాప్టాప్‌లు, అంతర్జాలం అందుబాటు కోసం స్టైఫండ్ అందించడం]], (ఆ) వికీపీడియాలో ప్రస్తుతం లోటున్న సమాచారాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా భాష-ఆధారంగా పోటీ నిర్వహించడం.
 
ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ప్రదర్శించిన భారతీయ భాషా వికీపీడియా సముదాయాలు కలసి సమాచారంలో లోటును తగ్గించేందుకు రచనా పోటీని అభివృద్ధి చేస్తాయి. పాల్గొనే భాషా సముదాయాలు మూడు నెలల పాటు పోటీచేస్తాయి. అత్యుత్తమంగా కృషిచేసిన వారికి వ్యక్తిగత బహుమతులకు తోడు, గెలిచిన సముదాయం వికీపీడియాలో కృషిచేయడానికి ఉపకరించేలా ప్రత్యేకమైన సామర్థ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మద్దతు పొందుతుంది.
Line 10 ⟶ 14:
</div>
 
|body =
 
==నియమాలు==