"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

reply to Viswanadh
(→‎Project Tiger 2.0: Article contest jury information: కొత్త విభాగం)
ట్యాగు: MassMessage delivery
(reply to Viswanadh)
:{{ping|Chaduvari}} భలే మంచి మాట. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 11:09, 4 అక్టోబరు 2019 (UTC)
::@[[User:Chaduvari|చదువరి]] గారు నిజంగా.. పంజాబ్ లో భోజనాల దగ్గర చాల మంది ఇబ్బంది పడ్దారు. దాల్, చపాతీ పసుపు రైస్ అని అవే ఉండేవి. ఇక్కడ నార్త్, సౌత్ కలయికతో మంచి భోజనం ఇవ్వగలిగితే బావుంటుంది. @ [[User:KCVelaga|చైతన్య]] గారు అలాగే, 16 కాన్ఫరెన్స్‌లో వాళ్ళు మిగతా వికీల వాళ్ళకు పంజాబ్ సంభందిత వ్యాసాలను ఆయా భాషల్లో రాయమని ఇచ్చినట్టుగా, మనమూ ఈ అవకాశాన్ని వాడుకొని అలాంటి ప్రయత్నం ద్వారా తెలుగు, ఆంధ్ర, తెలంగాణా సంభంద వ్యాసాలను వారి భాషల్లో విస్తరించే కార్యక్రమం తయారు చేయగలిగితే తెవికీ మరికొంత ప్రాచుర్యం కల్పించినట్టు ఉంటుంది అనుకుంటున్నాను...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]])
:::{{ping|B.K.Viswanadh}} భోజనం మంచిగా ఉండేలా తప్పడకుండా చూసుకుంటాం. తెలుగు, ఆంధ్ర, తెలంగాణా సంభంద వ్యాసాలను వేరే భాషలలో విస్తరించే కాంటెస్టు మనము సమావేశానికి ఒక నెల ముందు చేయవొచ్చు. దీని గురించి మనము మళ్ళి గ్రాంట్ ప్రతిపాదించేటప్పుడు (సుమారుగా డిసెంబరులో) చర్చిద్దాం. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 05:22, 9 అక్టోబరు 2019 (UTC)
 
::::అసలు ఈ జాతీయ వికీమీడియా సమావేశం నిర్వహణ యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి? భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులున్ననూ మిగితావారు ఎందుకు నిర్వహించుట లేదు? ఇప్పటివరకు రెండుసార్లు జరిగి, గత మూడేళ్ళనుంచి నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణాలేంటి? ఈ సమావేశ నిర్వహణకు తెవికీ తరఫున ప్రతిపాదించుటకు బలమైన కారణమేమిటి? ఈ కార్యక్రమం నిర్వహిస్తే తెవికీ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలగుతున్నారు? ఇదివరకు తెవికీ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహించిన కొద్దీ తెవికీకి బీటలుపడి బలహీనమైన సంగతి గతానుభవాల ద్వారా నేర్చుకోలేమా? తెవికీ వార్షికోత్సవ సమావేశపు గ్రాంటుపైనే వాదవివాదాలు తలెత్తి కొందరు సీనియర్ సభ్యులు వెళ్ళిపోవడం, ఇప్పటికీ ఖర్చులెక్కలు సమూహానికి చూపకపోవడం, ఆ తర్వాత సమావేశాల నిర్వహణ లేకపోవడం, గత చర్చల ద్వారా అందరికీ అనుభవమైన విషయమే. గ్రాంటులు పొందడం, సమావేశాలు నిర్వహించడం కొందరికి సరదాగా ఉండవచ్చు కాని సమూహపు లక్ష్యాల సంగతి ఏమిటి? గ్రాంటు పొంది చేసిన ఖర్చు వివరాలపై వాదవివాదాలు జరగవని గ్యారంటి ఏమిటి? (ఇదివరకటి చర్చలను పరిశీలించండి). తెవికీలో ఏ ప్రధాన చర్చలో లేనంతగా అధిక సభ్యులు ఈ చర్చలో పాల్గొనడం సంతోషమే. వారిలో అత్యధికులు ఎప్పుడో ఒకప్పుడు ఒకట్రెండు వ్యాసాలలో పనిచేసిన అనుభవం తప్ప తెవికీకి చేసిన సేవలు నామమాత్రమేనని ఎవరైనా గమనించవచ్చు. వీరందరూ అకస్మాత్తుగా చర్చలలోకి ఎలావచ్చారు? వీరిని ప్రేరేపించినది ఎవరు? మరి వీరిని తెవికీ వ్యాసాలలో కృషిచేయమని ప్రేరేపిస్తే / ఉత్సాహపరిస్తే 2020 డిసెంబరు నాటికి తెవికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం ఖాయంకాదా? సమావేశం నిర్వహణ వల్ల తెవికీకి నష్టం జరగదని ఖచ్చితమైన భరోసా ఈ చర్చా [[User:KCVelaga|ప్రతిపాదకులు]] ఇవ్వగలరా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 6 అక్టోబరు 2019 (UTC)
 
265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2756244" నుండి వెలికితీశారు