14
edits
(భాషా సవరణలు, అనవసరమైన చోట్ల్ల లింకుల తీసివేత, చెత్త ఏరివేత) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విశేషణాలున్న పాఠ్యం |
|||
హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.<blockquote>'''''శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః '''''<br />'''''యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః '''''<br /></blockquote>- '''''స్కాందము'''''
తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం ఐదు
* భీమేశ్వరుడు- దక్షారామము (ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా)
* భీమేశ్వరుడు- కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా)
* రామలింగేశ్వరుడు- క్షీరారామము (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)
* సోమేశ్వరుడు- భీమారామము (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
* అమరేశ్వరుడు- అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా)
==అమరారామము==
|
edits