తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి 106.217.144.20 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
ఈయనకు "''కవి బ్రహ్మ''", "''ఉభయ కవిమిత్రుడు''" అనే బిరుదులు ఉన్నాయి.
 
తిక్కన శిష్యుడు [[మారన]]. ఇతడు రాసిన [[మార్కండేయ పురాణం]] ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. [[మార్కండేయ పురాణం]]నందు మారన ''శ్రీమధుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాద లబ్ద సరస్వతీ పాత్ర తిక్కనామాత్యుపుత్ర.'' అని రాసుకొనుటచే మారన తిక్కన శిష్యుడని తెలుస్తుంది. మారన తండ్రి తిక్కన కాకుండా వేరొక తిక్కన అయియున్నాడు. మనుమరాజును తిక్కనసోమయాజును కాకతీయ ప్రభువైన [[గణపతి]] దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము. తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి [[యజ్ఞము]] చేయలేదు. భారతము ను కూడా రచించలేదు.
దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము. తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి [[యజ్ఞము]] చేయలేదు. భారతము ను కూడా రచించలేదు.
 
తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు [[ఖడ్గతిక్కన]]. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు. తండ్రి
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు