తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
తిక్కన నన్నయ ని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట మూడుపర్వాల ను వ్రాసెనని చెప్పాడు.
 
తిక్కన కావ్యములు రెండు.1. [[నిర్వచనోత్తర రామాయణం]]. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం [[భారతము]]<nowiki/>వలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతము ను మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం చేసెను.
 
తిక్కన శైలి ఈ క్రింది రెండు పద్యములయందు పొందుపరచబడింది.
 
న్వరలుసరోవరంబున నవారనన్ గేళి యోనర్పకోమలీ ''.
</poem>
 
తిక్కన కవి రచించిన రెండువ గ్రంథము భారతము.
 
== హరిహరోపాసన ==
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు