పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ పెమ్మసాని కమ్మ నాయకులు ను పెమ్మసాని నాయకులు కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: ఇప్పటికే పలుమార్లు చర్చించాం కాబట్టి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{వికీకరణ}}
{{వర్గీకరణ}}
'''పెమ్మసాని నాయకులు''' ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు [[కమ్మ]] కులానికి చెందినవారు.<ref>{{Cite wikisource|title=Migrations in Medieval and Early Colonial India|author=Vijaya Ramaswamy|page=169|publisher=Routledge}}</ref> 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు