ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
==పరిష్కారం==
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా [[జనపనార]] లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్ధికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా [[జీవశైథిల్య ప్లాస్టిక్|బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్]] సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.ఇదీ నేటి ప్రపంచానికి చాలా హానికరం . అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరిగిపోవుటకు 10లక్షల సంవత్సరాలు పడుతుంది. కావున వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.(మార్పు చేసింది-D/o Basireddy)
===బంగాళ
===బంగాళాదుంపలతోదుంపలతో ప్లాస్టిక్===
బంగాళాదుంపలతో క్యారీబ్యాగ్‌, స్పూన్స్‌లు, ప్లేట్స్‌, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.
వీటిని వాడి పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోతుంది. అంతేగాక వీటిని రిసైక్లింగ్‌కి (పునరుత్పత్తి పక్రియ ) కూడా వాడవచ్చు. బ్రిటన్‌, జపాన్‌లలో వీటిని విరివిగా వాడుతున్నారు. వీటిని అక్కడ ‘[[స్పడ్‌వేర్]] ‌’గా వ్య వహరిస్తున్నారు.ఇది సంప్రదాయ ప్లాస్టిక్‌ కంటే బలమైనది. మామూలు ప్లాస్టిక్‌ కంటే చవక. కిచెన్‌లో ఉపయోగించే కత్తులను సైతం పొటాటో, కార్న్‌ స్టార్చ్‌లతో తయారుచేస్తారు. బంగాళదుంప నుండి తీసే స్టార్చ్‌ [[జీవాణుపుంజం (బయోపాలిమర్)|బయో పాలిమర్‌]] ప్లాస్టిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. బయో పాలిమర్‌ భూమిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు.పొటాటో ప్లాస్టిక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. బంగాళదుంపలు, వెజిటేబుల్‌ లిక్విడ్‌ గ్లిజరిన్‌, వైట్‌ వెనిగర్‌, ఫుడ్‌ కలరింగ్‌ లతో పొటాటో ప్లాస్టిక్‌ తయారు చేసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు