ప్రకాష్ పడుకోనె: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 5:
[[1962]]లో [[కర్ణాటక]] రాష్ట్ర జూనియర్ చాంపియన్‌షిప్ లో పాల్గొని పడుకోణె క్రీడాజీవితం ఆరంగేట్రం చేశాడు. అందులో మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టిననూ నిరుత్సాహపడక శ్రమించి రెండేళ్ళ పిదప ఆ టైటిల్ గెల్చితన పోరాట పటిమను చాటిచెప్పాడు. [[1972]]లో జాతీయ జూనియర్ టైటిల్ గెల్చినాడు. అదే సంవత్సరం సీనియర్ టైటిల్ కూడా చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడేళ్ళ వరకు వరుసగా ప్రతి ఏటా సీనియర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. [[1975]]లో [[యూనియన్ బ్యాంకు]]లో ప్రొబేషనరీ అధికారిగా చేరి [[1986]] వరకు పనిచేశాడు. [[1979]]లో కామన్వెల్త్ క్రీడల టైటిల్ గెల్చినాడు. ఆ తర్వాత లండన్ మాస్టర్స్ [[ఓపెన్]], [[డెన్మార్క్]] ఓపెన్, స్వీడిష్ ఓపెన్ లకు కూడా తన ఖాతాలో జమచేసుకున్నాడు. [[1980]]లో బ్యాడ్మింటన్ లో అత్యున్నతమైన ఆల్ [[ఇంగ్లాండ్]] ఓపెన్ చాంపియన్‌షిప్ ను గెల్చిఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. తన క్రీడాజీవితంలో అధిక భాగం శిక్షణ నిమిత్తం [[డెన్మార్క్]] లో గడిపినందున మార్టెన్ ఫాస్ట్ లాంటి యూరోపియన్ ఆటగాళ్ళు దగ్గరి మిత్రులయ్యారు <ref>[http://www.badzine.info/content/view/142/3/ The iron mask], BadZine.info, 05 January 2007</ref>. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పడుకోణె [[1981]] లో [[బాడ్మింటన్|బ్యాడ్మింటన్]] క్రీడ నుంచి నిష్క్రమించాడు.
==వ్యక్తిగత జీవితం==
ప్రకాశ్ పడుకోణె తండ్రి రమేశ్ పడుకోణె సీనియర్ చాలా కాలం పాటు [[మైసూర్]] బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు కార్యదర్శిగా పనిచేశాడు. పడుకోణె భార్య ఉజాలా మరియు ఇద్దరు కూతుర్లతో కల్సి ప్రస్తుతం [[బెంహుళూరుబెంగుళూరు]]లో నివాసం ఉన్నాడు. ప్రముఖ మోడల్ మరియు నటి అయిన [[దీపిక పడుకోణె]] ప్రకాశ్ కూతురే.
 
==అవార్డులు, గుర్తింపులు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_పడుకోనె" నుండి వెలికితీశారు