విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 163:
[[File:Hampi marketplace.jpg|right|thumb|250px|Ancient market place and plantation at [[Hampi]].]]
[[File:Elephant's stable or Gajashaale.JPG|250px|right|thumb|250px|''Gajashaala'' or elephant's stable, built by the Vijayanagar rulers for their [[war elephants]].<ref>{{cite web|url=http://www.vijayanagara.org/html/ele_stables.html |title=Vijayanagara Research Project::Elephant Stables |publisher=Vijayanagara.org |date=2014-02-09 |accessdate=2018-05-21}}</ref>]]
సామ్రాజ్యం ఆర్థిక వ్యవస్థ అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పాక్షిక శుష్క ప్రాంతాలలో జొన్న (జోవరు), పత్తి, పప్పులు చిక్కుళ్ళు పండించబడ్డాయి. వర్షపు ప్రాంతాలలో చెరకు, బియ్యం, గోధుమలు పండించబడ్డాయి. తమలపాకులు, అరేకాపోక (చూయింగునమలడం కోసం), కొబ్బరికాయలు ప్రధాన నగదు పంటలుగా పండించబడ్డాయి. పెద్ద ఎత్తున పత్తి ఉత్పత్తితో సామ్రాజ్యం శక్తివంతమైన వస్త్ర పరిశ్రమ, నేత కేంద్రాలను సరఫరా చేసింది. మారుమూల మాల్నాడు కొండ ప్రాంతంలో పసుపు, మిరియాలు, ఏలకులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు పండించబడి వాణిజ్యానికి నగరానికి రవాణా చేయబడ్డాయి. సామ్రాజ్యం రాజధాని నగరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉంది. ఇందులో పెద్ద మొత్తంలో విలువైన రత్నాలు, బంగారం విక్రయించబడింది.<ref name="trade">From the notes of Duarte Barbosa ({{harv|Kamath|2001|p=181}}).</ref>సుసంపన్నంగా ఉన్న ఆలయ భవన నిర్మాణాలు వేలాది మంది శిల్పకళాకారులు, శిల్పులు, ఇతర నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారికి ఉపాధి కల్పించింది.
 
భూమి యాజమాన్యం ముఖ్యమైనది. సాగు చేసేవారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండేవారు. కాలక్రమేణా భూమి మీద కొంత యాజమాన్య హక్కు ఇవ్వబడింది. అవసరమైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ పన్ను విధానాలు, పన్ను విధింపులను నిర్ణయించడానికి భూ వినియోగం మధ్య వ్యత్యాసాలను చూపించాయి. ఉదాహరణకు సెంటుతయారీదార్లకు గులాబీ రేకుల రోజువారీ మార్కెటు లభ్యత ముఖ్యమైనది కనుక గులాబీల సాగుకు తక్కువ పన్ను విధించాలని భావించబడింది.<ref name="rose">From the notes of Abdur Razzak in {{harvnb|Nilakanta Sastri|1955|p=298}}</ref> ఉప్పు ఉత్పత్తి, ఉప్పు ప్లాంటుల తయారీ ఇలాంటి మార్గాల ద్వారా నియంత్రించబడింది. నెయ్యి (స్పష్టీకరించిన వెన్న) తయారీ చేయబడి దీనిని మానవ వినియోగానికి నూనెగా, దీపాలను వెలిగించటానికి ఇంధనంగా విక్రయించబడింది.<ref name="Ghee">From the notes of Abdur Razzak in {{harvnb|Nilakanta Sastri|1955|p=299}}</ref> చైనాకు ఎగుమతులు తీవ్రతరం అయ్యాయి. పత్తి, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, పాక్షిక విలువైన రాళ్ళు, దంతాలు, ఖడ్గమృగం కొమ్ము, ఎబోనీ, అంబరు, పగడాలు, పరిమళ ద్రవ్యాలు వంటి సుగంధ ఉత్పత్తులు ఉన్నాయి. చైనా నుండి వచ్చే పెద్ద ఓడలు తరచూ సందర్శించేవి. కొన్ని చైనా నౌకలకు అడ్మిరలు జెంగు హి నాయకత్వం వహించాడు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం వద్ద పెద్ద, చిన్న సామ్రాజ్యాల 300 ఓడరేవులకు చైనా ఉత్పత్తులను తీసుకువచ్చాయి. వీటిలో మంగుళూరు, హోనవరు, భట్కలు, బార్కూరు, కొచ్చిను, కన్నానోరు, మచిలిపట్నం, ధర్మదాం నౌకాశ్రయాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి.<ref name="ports">From the notes of Abdur Razzak in {{harvnb|Nilakanta Sastri|1955|p=304}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు