విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
===సాంఘిక జీవితం===
[[File:Evidence of Vijaynagar pomp.jpg|thumb|upright|300px|Horizontal friezes in relief on the outer wall enclosure of Hazara Rama temple, depicting life in the empire.]]
విదేశీ సందర్శకుల రచనల నుండి వచ్చింది, విజయనగర ప్రాంతంలోని పరిశోధనా బృందాలు వెలికితీసిన ఆధారాలు విజయనగర సామ్రాజ్యంలో సాంఘిక జీవితం గురించి అధిక సమాచారం లభిస్తుంది. హిందూ కుల వ్యవస్థ ప్రబలంగా, కఠినంగా అనుసరించబడింది. ప్రతి కులసమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి స్థానికపెద్దల సమాఖ్య ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పెద్దలు రాజాఙ సహాయంతో నియమ నిబంధనలను రూపొందించి ప్రజలను నిర్దేశించారు. కుల వ్యవస్థలో అంటరానితనం భాగంగా ఉంటుంది. ఈ వర్గాలకు నాయకులు (కైవదవరు) ప్రాతినిధ్యం వహించారు. తీరప్రాంత కర్ణాటకలో ముస్లిం వర్గాలకు వారి స్వంత సమూహం ప్రాతినిధ్యం వహించింది.<ref name="wrestling">{{harvnb|Kamath|2001|p=179}}</ref> అయినప్పటికీ కుల వ్యవస్థలోని అన్ని కులాల నుండి విశిష్ట వ్యక్తులను సైన్యం, పరిపాలనలో ఉన్నతస్థాయి పదోన్నతి పొందకుండా నిరోధించలేదు. పౌర జీవితంలో కుల వ్యవస్థ కారణంగా బ్రాహ్మణులు ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందారు. సైనిక వృత్తికి వెళ్ళిన కొద్దిమంది మినహా చాలా మంది బ్రాహ్మణులు మత, సాహిత్య విషయాల మీద దృష్టి పెట్టారు. భౌతిక సంపద, అధికారం నుండి వారు వేరుచేయడం వారిని స్థానిక న్యాయ విషయాలలో ఆదర్శవంతమైన మధ్యవర్తులుగా చేసింది. ప్రతి పట్టణం, గ్రామాలలో వారి ఉనికిని క్రమం తప్పకుండా నిర్వహించడానికి ప్రభువులు, కులీనవర్గాలు చేసిన గణనీయమైన నిధిని మదుపు చేస్తారు.<ref name="intellectual">According to Sir Charles Elliot, the intellectual superiority of Brahmins justified their high position in society ({{harvnb|Nilakanta Sastri|1955|p=289}})</ref>
 
అయినప్పటికీ తక్కువ కుల పండితుల (మొల్ల, కనకదాస వంటివారు) రచనలు (వేమన, సర్వజ్ఞలతో సహా) జనాదరణ పొందడం సమాజంలో సామాజిక సమత్వ స్థాయికి సూచనగా ఉంది.
Most information on the social life in Vijayanagara empire comes from the writings of foreign visitors and evidence that research teams in the Vijayanagara area have uncovered. The [[Hindu caste system]] was prevalent and rigidly followed, with each caste represented by a local body of elders who represented the community. These elders set the rules and regulations that were implemented with the help of royal decrees. [[Untouchability]] was part of the caste system and these communities were represented by leaders (''Kaivadadavaru''). The Muslim communities were represented by their own group in coastal Karnataka.<ref name="wrestling">{{harvnb|Kamath|2001|p=179}}</ref> The caste system did not, however, prevent distinguished persons from all castes from being promoted to high-ranking cadre in the army and administration. In civil life, by virtue of the caste system, [[Brahmin]]s enjoyed a high level of respect. With the exception of a few who took to military careers, most Brahmins concentrated on religious and literary matters. Their separation from material wealth and power made them ideal arbiters in local judicial matters, and their presence in every town and village was a calculated investment made by the nobility and aristocracy to maintain order.<ref name="intellectual">According to Sir Charles Elliot, the intellectual superiority of Brahmins justified their high position in society ({{harvnb|Nilakanta Sastri|1955|p=289}})</ref> However, the popularity of low-caste scholars (such as [[Molla (poet)|Molla]] and [[Kanakadasa]]) and their works (including those of [[Vemana]] and [[Sarvajna]]) is an indication of the degree of social fluidity in the society.
 
[[File:Vijayanagar snakestone.jpg|thumb|left|200px|''[[Nāga]]'' (snake) stone worship at Hampi.]]
[[File:Dharmeshwara Temple Plates.jpg|thumb|left|200px|Vijayanagara period temple plates at the Dharmeshwara Temple, Kondarahalli, [[Hoskote]], recorded by [[B. Lewis Rice|BL Rice]].<ref name=RiceIX>{{cite book|last1=Rice|first1=Benjamin Lewis|title=Epigraphia Carnatica: Volume IX: Inscriptions in the Bangalore District|date=1894|publisher=Mysore Department of Archaeology|location=Mysore State, British India|url=https://archive.org/details/epigraphiacarnat09myso| accessdate=5 August 2015}}</ref>]]
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు