విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 178:
[[File:Vijayanagar snakestone.jpg|thumb|left|200px|''[[Nāga]]'' (snake) stone worship at Hampi.]]
[[File:Dharmeshwara Temple Plates.jpg|thumb|left|200px|Vijayanagara period temple plates at the Dharmeshwara Temple, Kondarahalli, [[Hoskote]], recorded by [[B. Lewis Rice|BL Rice]].<ref name=RiceIX>{{cite book|last1=Rice|first1=Benjamin Lewis|title=Epigraphia Carnatica: Volume IX: Inscriptions in the Bangalore District|date=1894|publisher=Mysore Department of Archaeology|location=Mysore State, British India|url=https://archive.org/details/epigraphiacarnat09myso| accessdate=5 August 2015}}</ref>]]
సతీసహగమనం ఆచారం అనుసరిస్తూ ఒక వితంతువు చనిపోయిన భర్త మృతదేహంతో తనకు తాను ఆత్మాహుతి చేసుకోవడానికి సాక్ష్యాలు విజయనగర శిధిలాలలో లభించాయి. విజయనగరంలో సతీకలు (సతి రాయి) లేదా సతి-విరాకలు (సతీ యోధరాయి) అని పిలువబడే సుమారు యాభై శాసనాలు కనుగొనబడ్డాయి.<ref name="virkal">Verghese (2001), p 41</ref>ఆశిసు నంది ఆధారంగా మొఘలు సైన్యాల దాడి కారణంగా రాజపుత్ర రాజ్యాలలో సతీసహగమన ఆచారం అధికరించిన మాదిరిగానే విజయనాగర సతిసహగమనం ఆచారసాధన "అంటువ్యాధి" కి ఒక ఉదాహరణగా ఉంది. ముస్లిం సుల్తానేట్లు, హిందూ రాజ్యం మధ్య నిరంతర యుద్ధాలు, విదేశీ చొరబాట్లు ఈ అభ్యాసం అధికరించడానికి కారణమని పేర్కొంది.<ref name="Hawley1994p150"/> జాను హాలీ వంటి పండితుల అభిప్రాయం ఆధారంగా "ఆచారం పరిధి గురించి, దానిని అభ్యసించిన తరగతుల గురించి ఆధారాలు చాలా స్పష్టంగా లేవు. ఎందుకంటే చాలా రచనలు ముస్లిం చరిత్రకారులు, యూరోపియను ప్రయాణికుల నుండి వచ్చాయి" వీరికి అభ్యాసం లేదా దాని పరిస్థితులు ఖచ్చితంగా నివేదించడానికి మార్గాలలో నిష్పాక్షికత లేదు.<ref name="Hawley1994p150">{{cite book|author=John Stratton Hawley|title=Sati, the Blessing and the Curse: The Burning of Wives in India|url=https://books.google.com/books?id=w_VbHItKQjYC |year=1994|publisher=Oxford University Press|isbn=978-0-19-536022-6|pages=150–151}}</ref>
 
మునుపటి శతాబ్దాల సాంఘిక-మతాచారాలు, లింగాయాటిజం వంటివి, మహిళలకు అనువైన సామాజిక నిబంధనలు ఉండేవి. ఈ సమయానికి దక్షిణ భారత మహిళలు చాలా అడ్డంకులను దాటారు. పరిపాలన, వ్యాపారం, వాణిజ్యం, లలిత కళలలో పాల్గొనడం వంటి పురుషుల గుత్తాధిపత్యంగా ఇప్పటివరకు పరిగణించిన విషయాలలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.<ref name="finearts">B.A. Saletore in {{harvnb|Kamath|2001|p=179}}</ref> వరదాంబిక పరిణయం రాసిన తిరుమలంబ దేవి, మధురవిజయం రాసిన గంగాదేవి ఆ కాలపు ప్రముఖ మహిళా కవులుగా ఉన్నారు.<ref name="femalepoet"/> ఈ కాలంలో తొలి తెలుగు మహిళా కవులలో తాళ్ళపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల వంటివారు ప్రాచుర్యం పొందారు. తంజావూరులోని నాయకుల న్యాయస్థానం అనేక మంది మహిళా కవులను పోషించినట్లు తెలిసింది. దేవదాసి వ్యవస్థ ఉనికిలో ఉంది. అలాగే చట్టబద్దమైన వ్యభిచారం ప్రతి నగరంలోని కొన్ని వీధులకు పరిమితం చేయబడుతుంది.<ref name="prostitute">{{harvnb|Kamath|2001|p=180}}</ref> రాజకుటుంబ పురుషులలో అంతఃపుర ఆదరణ గురించి రికార్డులు తెలియజేస్తున్నాయి.
[[Sati (practice)|Sati]], the practice where a widow would immolate herself with her dead husband's body, is evidenced in Vijayanagara ruins. About fifty inscriptions have been discovered in Vijayanagara which are called ''Satikal'' (Sati stone) or ''Sati-virakal'' (Sati [[hero stone]]).<ref name="virkal">Verghese (2001), p 41</ref> According to Ashis Nandy, the Vijayanagara practice was an example of an "epidemic" of sati practice just like Rajput kingdoms under attack by [[Mughal Empire|Mughal]] armies, attributing the practice to foreign intrusions from the persistent wars between Muslim sultanates and the Hindu kingdom, in contrast to others who question the evidence.<ref name="Hawley1994p150"/> According to scholars such as John Hawley, "the evidence about the extent of the custom and about the classes that practiced it is far from clear, since most accounts come from Muslim chroniclers or European travelers" who did not have means and objectivity to report about the practice or its circumstances accurately.<ref name="Hawley1994p150">{{cite book|author=John Stratton Hawley|title=Sati, the Blessing and the Curse: The Burning of Wives in India|url=https://books.google.com/books?id=w_VbHItKQjYC |year=1994|publisher=Oxford University Press|isbn=978-0-19-536022-6|pages=150–151}}</ref>
 
The socio-religious movements of the previous centuries, such as [[Lingayatism]], provided momentum for flexible social norms to which women were expected to abide. By this time [[South India]]n women had crossed most barriers and were actively involved in matters hitherto considered the monopoly of men, such as administration, business, and trade, and involvement in the fine arts.<ref name="finearts">B.A. Saletore in {{harvnb|Kamath|2001|p=179}}</ref> [[Tirumalamba|Tirumalamba Devi]] who wrote ''Varadambika Parinayam'' and [[Gangadevi]] who wrote ''Madhuravijayam'' were among the notable women poets of the era.<ref name="femalepoet"/> Early Telugu women poets like [[Timmakka|Tallapaka Timmakka]] and [[Molla (poet)|Atukuri Molla]] became popular during this period. The court of the [[Nayaks of Tanjore]] is known to have patronised several women poets. The [[Devadasi system]] existed, as well as legalised prostitution relegated to a few streets in each city.<ref name="prostitute">{{harvnb|Kamath|2001|p=180}}</ref> The popularity of [[harem]]s amongst men of the royalty is well known from records.
 
[[File:Ceiling paintings depicting scenes from Hindu mythology at the Virupaksha temple in Hampi 3.JPG|thumb|Painted ceiling from the Virupaksha temple depicting Hindu mythology, 14th century.]]
 
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు