విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 182:
మునుపటి శతాబ్దాల సాంఘిక-మతాచారాలు, లింగాయాటిజం వంటివి, మహిళలకు అనువైన సామాజిక నిబంధనలు ఉండేవి. ఈ సమయానికి దక్షిణ భారత మహిళలు చాలా అడ్డంకులను దాటారు. పరిపాలన, వ్యాపారం, వాణిజ్యం, లలిత కళలలో పాల్గొనడం వంటి పురుషుల గుత్తాధిపత్యంగా ఇప్పటివరకు పరిగణించిన విషయాలలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.<ref name="finearts">B.A. Saletore in {{harvnb|Kamath|2001|p=179}}</ref> వరదాంబిక పరిణయం రాసిన తిరుమలంబ దేవి, మధురవిజయం రాసిన గంగాదేవి ఆ కాలపు ప్రముఖ మహిళా కవులుగా ఉన్నారు.<ref name="femalepoet"/> ఈ కాలంలో తొలి తెలుగు మహిళా కవులలో తాళ్ళపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల వంటివారు ప్రాచుర్యం పొందారు. తంజావూరులోని నాయకుల న్యాయస్థానం అనేక మంది మహిళా కవులను పోషించినట్లు తెలిసింది. దేవదాసి వ్యవస్థ ఉనికిలో ఉంది. అలాగే చట్టబద్దమైన వ్యభిచారం ప్రతి నగరంలోని కొన్ని వీధులకు పరిమితం చేయబడుతుంది.<ref name="prostitute">{{harvnb|Kamath|2001|p=180}}</ref> రాజకుటుంబ పురుషులలో అంతఃపుర ఆదరణ గురించి రికార్డులు తెలియజేస్తున్నాయి.
[[File:Ceiling paintings depicting scenes from Hindu mythology at the Virupaksha temple in Hampi 3.JPG|thumb|Painted ceiling from the Virupaksha temple depicting Hindu mythology, 14th century.]]
సమాజంలో గౌరవనీయమైన స్థాయిలో ఉన్న పురుషులు పట్టుతో చేసిన పొడవైన తలపాగా అయిన పెతా లేదా కులావిని ధరించి దానిని బంగారంతో అలంకరించారు. చాలా భారతీయ సమాజాలలో మాదిరిగా పురుషులు, మహిళలు కూడా ఆభరణాలను ఉపయోగించారు. కడియాలి, కంకణాలు, వేలు-ఉంగరాలు, కంఠహారాలు, వివిధ రకాల కుండలీకాలు వాడారని రికార్డులు వివరిస్తాయి. వేడుకల సమయంలో పురుషులు, మహిళలు తమను పూల దండలతో అలంకరించుకున్నారు. పన్నీరు, సివెటు మస్కు, కస్తూరి లేదా గంధపు చెక్కతో చేసిన పరిమళ ద్రవ్యాలను ఉపయోగించారు.<ref name="perfume">{{harvnb|Kamath|2001|p=180}}</ref> నిరాడంబరంగా ఉన్న సామాన్యులకు పూర్తి భిన్నంగా చక్రవర్తులు, రాజులు, రాణుల జీవితాలు, రాజసభా ఉత్సవాలు ఉత్సాహంతో నిండి ఉన్నాయి. రాణులు, యువరాణులు చాలా మంది పరిచారకులను కలిగి ఉన్నారు. వీరు విలాసవంతమైన దుస్తులు ధరించి చక్కటి ఆభరణాలతో అలంకరించబడ్డారు. వారి రోజువారీ విధులు తేలికగా ఉన్నాయి<ref name="sundry">From the writings of Portuguese [[Domingo Paes]] ({{harvnb|Nilakanta Sastri|1955|p=296}})</ref>
 
పురుషులలో శారీరక వ్యాయామాలు ప్రాచుర్యం పొందాయి. పురుషులు కుస్తీ క్రీడ పట్ల ఆసక్తి చూపారు. మహిళా వస్తాదులు కూడా రికార్డులలో ప్రస్తావించబడ్డారు.<ref name="wrestling"/> రాజభవనం లోపల వ్యాయామశాలలు కనుగొనబడ్డాయి. శాంతి కాలంలో కమాండర్లు, వారి సైన్యాలకు క్రమబద్ధమైన శారీరక శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు వివరిస్తున్నాయి.<ref name="training">{{harvnb|Nilakanta Sastri|1955|p=296}}</ref> రాజభవనాలు, వ్యాపారకుడళ్ళు ప్రత్యేక రంగాలను కలిగి ఉన్నాయి, ఇక్కడ కోడిపందాలు, రాం ఫైట్సు, మహిళల మధ్య కుస్తీ వంటి క్రీడాపోటీలను చూడటం ద్వారా రాజకుటుంబం సామాన్య ప్రజలు తమను తాము రంజింపచేసుకున్నారు.
Well-to-do men wore the ''Petha'' or ''Kulavi'', a tall [[turban]] made of silk and decorated with gold. As in most Indian societies, jewellery was used by men and women and records describe the use of [[anklet]]s, bracelets, finger-rings, necklaces and ear rings of various types. During celebrations, men and women adorned themselves with flower garlands and used perfumes made of [[rose water]], [[civetone|civet musk]], [[musk]] or [[sandalwood]].<ref name="perfume">{{harvnb|Kamath|2001|p=180}}</ref> In stark contrast to the commoners whose lives were modest, the lives of the empire's kings and queens were full of ceremonial pomp in the court. Queens and princesses had numerous attendants who were lavishly dressed and adorned with fine jewellery, their daily duties being light.<ref name="sundry">From the writings of Portuguese [[Domingo Paes]] ({{harvnb|Nilakanta Sastri|1955|p=296}})</ref>
<ref name="training"/> విజయనగర నగర పరిధిలో జరిపిన త్రవ్వకాలలో బండరాళ్లు, రాతి వేదికలు, ఆలయ అంతస్తుల మీద చెక్కడం రూపంలో వివిధ రకాల సమాజ-ఆధారిత కార్యకలాపాలు ఉన్నాయని వెల్లడించారు. ఇవి సాధారణం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలు అని సూచిస్తున్నాయి. ఈ ఆటలలో కొన్ని నేడు వాడుకలో ఉన్నాయి. మరికొన్ని ఇంకా గుర్తించబడలేదు.<ref name="games">Mack (2001), p39</ref>
 
Physical exercises were popular with men and wrestling was an important male preoccupation for sport and entertainment. Even women wrestlers are mentioned in records.<ref name="wrestling"/> [[Gym]]nasiums have been discovered inside royal quarters and records speak of regular physical training for commanders and their armies during peacetime.<ref name="training">{{harvnb|Nilakanta Sastri|1955|p=296}}</ref> Royal palaces and market places had special arenas where royalty and common people alike amused themselves by watching matches such as [[cock fight]]s, [[ram fight]]s and wrestling between women.<ref name="training"/> Excavations within the Vijayanagara city limits have revealed the existence of various types of community-based activities in the form of engravings on boulders, rock platforms and temple floors, implying these were places of casual social interaction. Some of these games are in use today and others are yet to be identified.<ref name="games">Mack (2001), p39</ref>
 
===మతం===
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు