ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75:
 
స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన [[ఎర్రాప్రగడ]],సంగీత విద్వాంసుడు [[త్యాగరాజు]], [[శ్యామశాస్త్రి]], జాతీయ జెండా రూపశిల్పి [[పింగళి వెంకయ్య]], ఇంజనీరు [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== చరిత్ర ==
[[File:Prakasam as barrister.jpg|right|thumb|[[టంగుటూరి ప్రకాశం పంతులు]]]]
పంక్తి 83:
 
== భౌగోళిక స్వరూపం ==
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. ఉత్తరాన [[మహబూబ్ నగర్]] మరియు [[గుంటూరు జిల్లా]]లు, పశ్చిమాన [[కర్నూలు జిల్లా]], దక్షిణాన [[వైఎస్ఆర్ జిల్లా]], [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లు, తూర్పున [[బంగాళా ఖాతము]] సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. <ref name="DSR Prakasam">{{Cite web |title=District Resource Atlas-Prakasam District|url=https://apsac.ap.gov.in/downloads/ocr_pdfs/Prakasam_final.pdf|date=2018-12-01|archiveurl=https://web.archive.org/web/20190717045625/https://apsac.ap.gov.in/downloads/ocr_pdfs/Prakasam_final.pdf|archivedate=2019-07-17}} </ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు