ట్యాగు: 2017 source edit
పంక్తి 446:
 
అజయ్ గారూ, మీరు జతీయ ఉద్యన వనాలకు పేజీలు సృష్టిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే వీటికి ఇతర వ్యాసాల నుండి లింకులేమీ లేనందున అవి అనాథలుగా మిగిలిపోతున్నాయి. అందుచేత వికీలో సంబంధిత పేజీల నుండి లింకులు ఇచ్చే విషయం గురించి మనం పరిశీలించాలి. [[చందోలి జాతీయ ఉద్యానవనం]], [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] పేజీలకు లింకులిద్దామని చూసాను. అయితే వికీలో వేరే ఏ ఇతర పేజీలోనూ వీటి ప్రసక్తి వచ్చినట్టు నాకు వెతుకులాటలో దొరకలేదు. అంచేత [[జాతీయ ఉద్యానవనం]] అనే పేజీలో ఒక జాబితా లాగా వేసి వీటికి లింకులిచ్చాను. అలగే ఆయా వనాలు ఉన్న రాష్ట్రాల పేజీల్లో కూడా ఈ లింకులిస్తే బాగుంటుంది. మీరు సృష్టించిన ఇతర పేజీలకు, సృష్టించబోయే పేజీలకూ కూడా ఈ పేజీల నుండి లింకులిస్తే ఆ పేజీలు అనాథలు కాకుండా ఉంటాయి. గమనించగలరు. ధన్యవాదాలతో__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:32, 9 అక్టోబరు 2019 (UTC)
==[[Wikipedia:Criteria for speedy deletion|Speedy deletion]] nomination of [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం]]==
[[Image:Information icon4.svg|48px|left|alt=|link=]]
{{Quote box|quote=<p>If this is the first article that you have created, you may want to read [[WP:Your first article|the guide to writing your first article]].</p><p>You may want to consider using the [[Wikipedia:Article wizard|Article Wizard]] to help you create articles.</p>|width=20%|align=right}}
Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం]] requesting that it be speedily deleted from Wikipedia. This has been done under [[WP:CSD#A3|section A3 of the criteria for speedy deletion]], because it is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, images, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. Please see [[Wikipedia:Stub#Essential information about stubs|Wikipedia:Stub]] for our minimum information standards for short articles. Also please note that articles must be on [[Wikipedia:Notability|notable]] subjects and should provide references to [[Wikipedia:Reliable sources|reliable sources]] that [[Wikipedia:Verifiability|verify]] their content.
 
ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి '''ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు'''. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ [[Wikipedia:List of policies|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు]] అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు|ఇక్కడ]] అభ్యర్ధించవచ్చు. <!-- Template:Db-nocontent-notice --> <!-- Template:Db-csd-notice-custom --> [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:48, 11 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ajaybanbi" నుండి వెలికితీశారు