మొగలిరేకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
# ఈ ధారావాహిక నడుస్తున్నంతకాలం రాష్ట్ర ప్రభుత్వ టీవి నంది అవార్డులతో పాటు అనేక సాంస్కృతిక సంస్ధల నుంచి అవార్డులు అందుకుంటూనే ప్రేక్షకాదరణతో మొదటి స్ధానాన్ని ఆక్రమించింది.
# ఇందులోని దేవి, సింధు పాత్రలకు పాత తారలను మార్చి కొత్త తారలను తీసుకున్నారు.
# ఈ ధారావాహికలో ఆర్‌కె నాయుడు పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. చిన్నతంలో తప్పిపోయిన అతని కుమారుడి పాత్రను కూడా ఒకే నటుడు పోషించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మొగలిరేకులు" నుండి వెలికితీశారు