మాయ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[మాయ]] ''' 2014 ఆగస్టులో విడుదలైన [[తెలుగు సినిమా]]. జాతీయ పురస్కార గ్రహీత [[నీలకంఠ]] దర్శకత్వం వహించినచిత్రానికిచిత్రంలో దర్శకత్వంహర్షవర్ధన్ వహించాడురాణే, అవంతిక, [[సుష్మా రాజ్(నటి)|సుష్మా రాజ్]], [[కొణిదల నాగేంద్రబాబు|నాగబాబు]], [[ఝాన్సీ (నటి)]] తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
 
==కథ==
ఓ [[టెలివిజన్]] రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా (సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్ళి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి [[మృతి]] విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'.
"https://te.wikipedia.org/wiki/మాయ_(సినిమా)" నుండి వెలికితీశారు