దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted edits by 106.76.243.167 (talk) to last version by Tulsi Bhagat: test edits, please do in sandbox
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 66:
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా [[అమావాస్య]]<nowiki/>నాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
 
దీపావళి<ref>https://kretyanews.com/happy-diwali.html/</ref> చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. [[శ్రీకృష్ణుడు]] [[సత్యభామ]] సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా [[అయోధ్య]]కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు