"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

ఆధారాలు లేవు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(ఆధారాలు లేవు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
'''పెమ్మసాని నాయకులు''' ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు [[కమ్మ]] కులానికి చెందినవారు.<ref>{{Cite wikisource|title=Migrations in Medieval and Early Colonial India|author=Vijaya Ramaswamy|page=169|publisher=Routledge}}</ref> 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్లముసునూళ్ల గోత్రీకులు.
[[File:Bellamkonda fort.JPG|thumb|బెల్లంకొండ కోట]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2758943" నుండి వెలికితీశారు