దూపాడు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
Fixed the errors
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[విజయనగర సామ్రాజ్యం]] చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం [[రాయలసీమ]]లో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని '''శాయపనేనిసాయపనేని నాయకులు''' అని అంటారు<ref>శాయపనేనివారిసాయపనేనివారి చరిత్ర: పరిశోధక గ్రంథము, కొడాలి లక్ష్మీనారాయణ, 1976, ఇతిహాస పరిశోధకమాల</ref><ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
 
శాయపనేనిసాయపనేని నాయకులు చరిత్ర [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] వారి కాలమునుండి తెలియవస్తుంది<ref>Copper Plate and Stone Inscriptions of South India, Alan Butterworth and V. V. Chetty, 1905, Government of Madras, p. 1174</ref>. [[తురుష్కులు|తురుష్కులతో]] జరిగిన యుద్ధములలో శాయప్పసాయప్ప నాయుని శౌర్యపరాక్రమములకు సంతసించిన రాయలవారు [[శ్రీశైలము]] దగ్గరవున్న [[గుడిపాడు]] గ్రామమును అమరముగా వ్రాసి ఇచ్చిరి. శాయప్పసాయప్ప కొడుకు వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు తదుపరి ఈ అమరమును 533 గ్రామములుగా విస్తరించిరి. దీనిని [[దూపాటి సీమ]] అంటారు. అరవీటి వంశస్థుల మరియు గొల్లకొండ సుల్తానుల సంధి కాలమున శాయపనేని వారు పలు కష్టములకోర్చి పాలన సాగించిరి. వీరు ఎదుర్కొనిన క్లిష్ఠ పరిస్థితులను దూపాటి కైఫీయతులో ఒక కరణము చాల చక్కగా వర్ణించెను<ref>Textures of Time: Writing History in South India, V. Narayanarau, D. D. Shulman and S. Subrahmanyam, 2003, Other Press LLC, pp. 264-270, ISBN 1590510445
</ref>.
 
"https://te.wikipedia.org/wiki/దూపాడు_సంస్థానం" నుండి వెలికితీశారు