పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

ఆధారాలు లేవు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి చింటూ చింటూ (చర్చ) చేసిన మార్పులను T.sujatha చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
'''పెమ్మసాని నాయకులు''' ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు [[కమ్మ]] కులానికి చెందినవారు.<ref>{{Cite wikisource|title=Migrations in Medieval and Early Colonial India|author=Vijaya Ramaswamy|page=169|publisher=Routledge}}</ref> 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూళ్లముసునూర్ల గోత్రీకులు.
[[File:Bellamkonda fort.JPG|thumb|బెల్లంకొండ కోట]]
 
[[Image:Gandikota part of the fort.JPG|thumb|గండికోట ప్రాకారములోని కొంత భాగము]]
 
1424వ<ref>రాబర్ట్ సెవెల్, విజయనగర ఎంపైర్</ref> సంవత్సరములో కాకతీయ సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు [[విజయనగరము]]నకు తరలిపోయి ఆ తరువాత రెండు శతాబ్దములు దక్షిణభారతదేశమును [[హిందూమతము]]<nowiki/>ను రక్షించుటకు పాటుపడిరి.
 
==మూలము==
Line 25 ⟶ 27:
1529వ సంవత్సరములో రాయలవారు మరణించిరి. అల్లుడగు రామ రాయలు [[సింహాసనం|సింహాసన]]<nowiki/>మెక్కెను. [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] ప్రోద్బలముతో సలకము తిమ్మరాజు విజయనగరముపై దండెత్తెను. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారుతిమ్మ ఆతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై [[యుద్ధము]]<nowiki/>నకు వెడలెను. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును పారద్రోలి రామ రాయలను విజయనగర సింహాసనముపై అధిష్ఠించెను. ఈ ఉదంతము పెమ్మసానివారి స్వామిభక్తికి, విశ్వాసమునకు, విజయనగరసామ్రాజ్య రక్షణాతత్పరతకు తార్కాణము.
 
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత విజయనగర రాజ్యము [[పెనుగొండ]]కు తరలిపోయెను. ఈ సమయమున [[శ్రీరంగరాయలు]] మరియు వేంకటపతిరాయలకు అండగా పెదవీరానాయుడు అటుపిమ్మట బొజ్జతిమ్మానాయుడు మరియు వేంకట నాయుడువేంకటగిరినాయుడు బీజాపూరు [[గోల్కొండ]] సైన్యములతో తలపడుచూ రాజ్యావశేషములను కాపాడుతూ వచ్చిరి.
 
==పతనము==
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు